BigTV English

Medico Suicide : నెల్లూరులో మెడికో సూసైడ్.. 2 నెలల క్రితమే వివాహం..

Medico Suicide : నెల్లూరులో మెడికో సూసైడ్.. 2 నెలల క్రితమే వివాహం..

Medico Suicide : తెలుగు రాష్ట్రాల్లో వైద్య విద్యార్థుల సూసైడ్ లు ఆగడంలేదు. తాజాగా మరో మెడికో ప్రాణాలు తీసుకుంది. నెల్లూరులో వైద్య విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన చైతన్య నెల్లూరు పరిధిలోని చింతారెడ్డిపాలెం వద్ద ఉన్న నారాయణ మెడికల్‌ కళాశాల హాస్టల్‌లో ఉంటోంది. ఆమె హౌస్‌ సర్జన్‌ చేస్తోంది.


ఆదివారం ఉదయం కళాశాల హాస్టల్‌ గదిలో చైతన్య సూసైడ్ చేసుకుంది.సమాచారం తెలియగానే పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చైతన్యకు రెండు నెలల క్రితమే వివాహం జరిగింది. ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుందో స్పష్టమైన కారణాలు ఇంకా వెల్లడికాలేదు. అయితే ఆమె మృతికి కుటుంబ కలహాలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఇలా వరుసగా మెడికోలు ఆత్మహత్యలు చేసుకోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.


Tags

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×