BigTV English

Michaung Effect : తుపాను.. వైరస్.. టమోటా రైతులు కుదేలు..

Michaung Effect : తుపాను.. వైరస్..  టమోటా రైతులు కుదేలు..
Michaung cyclone news telugu

Michaung cyclone news telugu(Andhra pradesh today news) :

మిగ్ జాం తుపాను దాటికి రైతులు పంటలు తీవ్రంగా నష్టపోయారు. ఒకపక్క తుపాను మరోపక్క వైరస్ విజృంభించి అన్నదాత నడ్డి విరుస్తున్నాయి. గంగవరం మండలం కల్లుపల్లి గ్రామంలో సతీష్ అనే రైతుకు చెందిన సుమారు 12 ఎకరాల టమోటా పంట తుపాను, వైరస్ దాటికి దెబ్బతింది. మొక్కలు కుళ్లిపోతున్నాయని ఆ రైతు ఆవేదన వ్యక్తం చేశారు.


కోత దశలో ఉన్న వరి పంట చేతికి అందుతుందని ఆశలు అడియాసలయ్యాయని తీవ్ర ఆందోళన చెందారు. ఎకరాకి మూడు లక్షల వరకు పెట్టుబడి పెట్టానని ఆ రైతు తెలిపారు. 12 ఎకరాలకు లక్షలాది రూపాయలు అప్పులు చేసి పెట్టుబడి పెట్టానన్నారు. ఇప్పుడు మూడు లక్షల కూడా వచ్చేటట్టుగా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.


Related News

East Godavari News: కాసేపట్లో పెళ్లి.. మొదటి భార్యతో పెళ్లికొడుకు పరార్‌, అసలు మేటరేంటి?

Pulivendula ByPoll: పులివెందులలో పోలింగ్.. నన్ను బంధించారన్న వైసీపీ అభ్యర్థి, జగన్ ఖర్చు రూ100 కోట్లు

AP Liquor Case: ఏపీ లిక్కర్ కేసు.. ఐపీఎస్ ఆంజనేయుల పేరు, ముడుపుల చేర్చడంలో వారే కీలకం

Pulivendula bypoll: పులివెందుల జెడ్పీ బైపోల్.. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు, ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్ట్

Free Bus: ఉచిత బస్సు.. వైసీపీ విమర్శలను జనం నమ్మేస్తారా?

Tollywood Producers: ఏపీకి చేరిన సినిమా పంచాయితీ.. మంత్రి దుర్గేష్ తో ఫిలిం చాంబర్ నేతల సమావేశం

Big Stories

×