E-Paper
Advertisement

Minister Ambati Rambabu : “అంబటి రాంబాబు.. సంబరాల రాంబాబు”.. మంత్రి భోగి సంబరాలు

Minister Ambati Rambabu : “అంబటి రాంబాబు.. సంబరాల రాంబాబు”.. మంత్రి భోగి సంబరాలు
Advertisement

Minister Ambati Rambabu : ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబు.. భోగి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో మంత్రి పాల్గొన్నారు. భోగిమంటల వద్ద ఆయన మరోసారి సందడి చేశారు. బంజారా మహిళలతో, యువకులతో కలిసి హుషారుగా పాటలకు స్టెప్పులేశారు. “అంబటి రాంబాబు.. సంబరాల రాంబాబు” పాటకు ఆయన వేసిన స్టెప్పులు సూపర్ అంటున్నారు నెటిజన్లు. మంత్రి అంబటిరాంబాబు డ్యాన్స్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

కాగా.. గతేడాది నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో మంత్రి వేసిన స్టెప్పులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అప్పటి నుంచి మంత్రి అంబటి రాంబాబును సంబరాల రాంబాబు అంటూ కామెంట్ చేశారు. ఇప్పుడు ఆ కామెంట్ పై చేసిన పాటకే ఆయన హుషారుగా స్టెప్పులేశారు.

Advertisement

.

.

Related News

బొత్సకు దెబ్బ మీద దెబ్బ.. బెల్లానకు విజయనగరం జిల్లా బాధ్యతలు, వైసీపీ హైకమాండ్ కీలక నిర్ణయం

ఆటోను ఢీ కొట్టిన లారీ.. స్పాట్ లో ముగ్గురు మృతి, విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

చవితి ముసురు.. తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున నుంచి..

జనసేన కొత్త వ్యూహం.. గ్రామీణ ప్రాంతాల్లో జెండా పాతేందుకు పక్కా ప్లాన్!

హారన్ కొట్టాడని బస్సెక్కి డ్రైవర్‌ను బాదేశాడు.. పెనుమాకలో బైకర్ దౌర్జన్యం!

అమరావతి రియల్టర్లకు గుడ్ న్యూస్.. భవన అనుమతులపై మంత్రి నారాయణ కీలక ఆదేశాలు!

మరోసారి కంటతడి పెట్టిన బొత్స.. ఓదార్చిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు!

వైసీపీకి బిగ్ షాక్.. చిన్న శ్రీను రాజీనామా వెనుక ఉన్న అసలు కారణం ఇదేనా?

Big Stories

Advertisement
×