BigTV English

Minister PeddiReddy | ‘మేము వాడి వదిలేస్తే.. చంద్రబాబు తీసుకున్నారు’ : వైసీపీ మంత్రి

Minister PeddiReddy | తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇటీవల ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో భేటీ అయ్యారు. ఈ విషయమై అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు.

మంగళవారం ఆయన మీడియతో మాట్లాడుతూ.. “చంద్రబాబు నాయుడుకు ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకుంది. అందుకే ప్రశాంత్ కిషోర్‌‌ని పిలిపించారు. గతంలో మేము ప్రశాంత్ కిషోర్‌ను వాడుకొని వదిలేశాం. అలా వాడుకొని వదిలేసిన ప్రశాంత్ కిషోర్‌ను చంద్రబాబు తీసుకున్నాడు. టిడిపి కోసం ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్లు వచ్చినా ఏ ఒక్కరు కూడా చంద్రబాబును నమ్మే పరిస్థితి లేదు. టిడిపి పరిస్థితి ఏపీలో దారుణంగా ఉంది. ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్లు వచ్చి ఏమీ చేయలేరు. ఎన్నికల భయంతోనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపైన చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారానికి ఎల్లో మీడియా అండగా ఉంది. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా.. ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్లు ఎంత మంది వచ్చినా వైసీపీ విజయాన్ని ఆపలేరు. ఈ సారి ఎన్నికల్లో గత ఎన్నికల కంటే ఎక్కువ స్థానాలు వైసీపీ గెలుస్తుంది,” అని ధీమా వ్యక్తం చేశారు.

Minister PeddiReddy Ramachandra Reddy, mock, Chandrababu Naidu, meeting, Prashant Kishor, TDP, Election Strategist, Andhra Pradesh news,

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×