E-Paper
Advertisement

Tirupathi District: విద్యార్థినితో టీచర్ అక్రమ సంబంధం.. ‘అంకుశం’ స్టైల్‌లో నడి రోడ్డుపై నడిపించిన తిరుపతి పోలీసులు

Tirupathi District: విద్యార్థినితో టీచర్ అక్రమ సంబంధం.. ‘అంకుశం’ స్టైల్‌లో నడి రోడ్డుపై నడిపించిన తిరుపతి పోలీసులు
Advertisement

Tirupathi District: ఛీ.. ఛీ.. సమాజం ఏమవుతుందో అర్థం కావడం లేదు.. మహిళలలు బయట తిరిగితే చాలు వేటకు దిగుతారు.. ప్రస్తుత కాలంలో ఎవరిని నమ్మాలో కూడా అర్థం కానీ పరిస్థితి నెలకొంది. ఆకరికి జ్ఞానం నేర్పించాల్సిన గురువు కూడా అమ్మాయిలపై అఘాయిత్యానికి పాల్పడుతున్నారు. దుర్మార్గులు చిన్నా.. పెద్ద అనే తేడా లేకుండా అమ్మాయిలను వేధిస్తున్నారు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.. సమాజాన్ని కాపాడాల్సిన గురువు మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.. చివరికి పాపం పండింది.. చిక్ష పడింది.

మైనర్ బాలకపై అత్యాచారం.. టీచర్ అరెస్ట్..

Advertisement

అయితే తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో, బాలికను మాయమాటలతో లోబరుచుకొని మూడు సంవత్సరాలుగా అనుచిత సంబంధం కొనసాగించిన ఓ ప్రైవేట్ స్కూల్ టీచర్ చెన్నంపల్లి జలపతి రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.

కూతురు ప్రవర్తనను గమనించి నిలదీయగా వెలుగులోకి సంచలన విషయాలు

Advertisement

కొద్ది రోజుల నుంచి కూతురు ప్రవర్తనలో మార్పు గమనించిన తల్లిదండ్రులు ఏమైందని నిలదీయగా విషయం వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు జిల్లా ఎస్పీ గారి ఆదేశాలపై తిరుపతి ఈస్ట్ పోలీసులు, ఈస్ట్ డీఎస్పీ భక్తవత్సలం గారి పర్యవేక్షణలో కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్టు చేశారు. ప్రస్తుతం నిందితుడిని కోర్టుకు తరలించే చర్యలు కొనసాగుతున్నాయి.

Also Read: నిఘా వైఫల్యమే పేలుడుకు కారణమా? ఢిల్లీలో బ్లాస్ట్ వెనుక ఏం జరిగిందంటే..

బాలల భద్రతపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్ విజ్ఞప్తి

జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., గారు ప్రజలకు సందేశం ఇస్తూ. బాలలపై ఏ రకమైన దుర్వినియోగం జరిగినా కఠిన చర్యలు తప్పవు. తల్లిదండ్రులు, పాఠశాల నిర్వాహకులు పిల్లల ప్రవర్తనలో మార్పులు గమనించి వెంటనే పోలీసులను సంప్రదించాలి. బాలల భద్రత అందరి బాధ్యత తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

Related News

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

ప్రయాణికుల ఇంటికి ఆర్టీసీ సేవలు.. ఏపీఎస్ఆర్టీసీ వినూత్నంగా

వెలిగొండ ప్రాజెక్టు వాగులో కొట్టుకుపోయిన బొలెరో, అందులో నలుగురు వ్యక్తులు, రంగంలోకి రెస్క్యూ టీమ్

Big Stories

Advertisement
×