MLA Adinarayana Reddy: ఏపీలో కూటమి పార్టీల మధ్య జెడ్పీ పీఠం రచ్చగా మారింది. కడప జెడ్పీ పీఠం మాకు ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు బీజేపీ ఎమ్మెల్యే ఆది నారాయణరెడ్డి. కూటమి నుంచి సానుకూల సంకేతాలు లేకపోవడంతో రూటు మార్చారు. ఢిల్లీ పెద్దలతో తేల్చుకునేందుకు రెడీ అవుతున్నారు సదరు ఎమ్మెల్యే.