Amaravati: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు కూటమిలో చిన్నపాటి చిచ్చు రాజేసిందా? కొన్నిచోట్ల నేతలు కోరుకున్న స్థానాలు ఇవ్వకపోవడంతో చాలామంది నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ తర్వాత మళ్లీ ఆలోచనలో పడి వెనక్కి తగ్గిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా జమ్ములమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వ్యవహారం ఎంతవరకు వచ్చింది? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.