E-Paper
Advertisement

Kotamreddy: ఇద్దరు గన్‌మెన్లు కూడా వద్దు.. ప్రభుత్వానికి కోటంరెడ్డి రిటర్న్ గిఫ్ట్

Kotamreddy: ఇద్దరు గన్‌మెన్లు కూడా వద్దు.. ప్రభుత్వానికి కోటంరెడ్డి రిటర్న్ గిఫ్ట్
Advertisement

Kotamreddy: ఎమ్మెల్యే కోటంరెడ్డి, జగన్ సర్కార్ మధ్య వివాదం మరింత పెద్దదవుతోంది. అధిష్టానం యాక్షన్ డోసు పెంచినప్పటికీ కోటంరెడ్డి ఏమాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే పార్టీ ఇంచార్జి బాధ్యతల నుంచి తొలగించిన అధిష్టానం.. సెక్యూరిటీని కూడా తగ్గించింది. 2+2 గన్‌మెన్ల నుంచి 1+1కు కుదించింది.

దీనిపై కోటంరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 1+1 గన్‌మెన్లను కూడా ప్రభుత్వానికి సరెండర్ చేశారు. తనను ఒక్కడిని చేసి భయపెట్టాలని అనుకుంటున్నారని.. తనకు గన్‌మెన్లు అవసరం లేదని స్పష్టం చేశారు. ఇద్దరు గన్‌మెన్లను తొలగించినంత మాత్రాన తాను భయపడనని తెలిపారు.

Advertisement

ప్రస్తుతం ఉన్న ఇద్దరు గన్‌మెన్లు కూడా వద్దని… ప్రభుత్వానికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నానని వెల్లడించారు. ప్రజా సమస్యలపై ఎప్పుడూ గొంతెత్తుతూనే ఉంటానని.. ఇప్పుడు మరింత కసితో పనిచేస్తానని వివరించారు.

Tags

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×