E-Paper
Advertisement

లక్షల రూపాయల ప్రజాధనం వృదా అయినట్టేనా.. పరకాల మార్కెట్ యార్డ్‌లో దారున సమస్య!

లక్షల రూపాయల ప్రజాధనం వృదా అయినట్టేనా.. పరకాల మార్కెట్ యార్డ్‌లో దారున సమస్య!
Advertisement

Parkal Market: ఇవి చూడటానికి షాపింగ్ కాంప్లెక్స్ గదులే.. కానీ ఏళ్లుగా తాళాలు తెరుచుకోవడం లేదు. వ్యాపారాలు సాగాల్సిన చోట ఖాళీ గదులు దర్శనమిస్తున్నాయి. 2021లో నిర్మించిన 20 షాపింగ్ కాంప్లెక్స్ గదులు ఇప్పటికీ నిరుపయోగంగానే ఉన్నాయి. ఒక్కో గదికి నెలకు 4 వేల 200 రూపాయల అద్దె నిర్ణయించడంతో వ్యాపారులు తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. అద్దె భారం మోయలేక బయటే తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేసుకుని వ్యాపారాలు నిర్వహిస్తున్నారు.

వ్యాపారులు ఆగ్రహం..

పరకాల, నడికూడ, శాయంపేట మండలాలకు ప్రధాన కేంద్రంగా ఉన్న ఈ వ్యవసాయ మార్కెట్‌లో వ్యాపారులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఓవైపు సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతుంటే.. మరోవైపు సుమారు 20 లక్షల రూపాయలతో నిర్మించిన వే-బ్రిడ్జి సైతం పనిచేయకుండా మూలనపడింది. లక్షల రూపాయల ప్రజాధనం వెచ్చించినా ఉపయోగం లేకుండా పోయిందని వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అద్దె తగ్గిస్తే వ్యాపారాలు..

Advertisement

మార్కెట్‌లో ఖాళీగా ఉన్న గదులకు అద్దె తగ్గిస్తే వ్యాపారాలు చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని వ్యాపారులు చెబుతున్నారు. అద్దె తగ్గించి గదులను కేటాయించడంతో పాటు.. పనిచేయని వే-బ్రిడ్జిని అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు.

Also Read: బిగ్ బాస్ లో సుధీర్‌ను గెలిపించండి.. జిమ్ జిమ్ తార లక్ష్మి స్పెషల్ రిక్వెస్ట్!

Tags

Related News

ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి నేపాల్ ఏజెంట్ దారుణం.. ఏం చేసాడంటే..?

సీఐ సుబ్బనాయుడు సాహసోపేతమైన చర్య.. హోంమంత్రి అనిత ప్రశంసల వర్షం!

ఇవి ఎలక్షన్స్ ఆ..? లేక సెలక్షన్స్ ఆ.. కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ ఫైర్!

కొత్తపట్నం తీరానికి కొట్టుకొచ్చిన బోటు.. 4 మృతదేహాలు లభ్యం.. స్పందించిన మంత్రి డోలా!

తిరుమల లడ్డూ కల్తీ కేసు అంశం.. నో చెప్పిన సుప్రీంకోర్టు, ఇంతకీ ఆ పిటిషన్ ఏంటి?

పులివెందులలో సేమ్ సీన్ రిపీట్.. టీడీపీ-వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ.. టపాకాయలు, రాళ్లతో దాడులు

ఎన్నికల పోలింగ్ వేళ చంద్రగిరిలో ఊహించని సీన్.. ఇది మామూలు ర్యాగింగ్ కాదు, ఏకంగా చెవిరెడ్డికే

Big Stories

Advertisement
×