E-Paper
Advertisement

MLC Road Accident : రోడ్డు ప్రమాదానికి గురైన ఎమ్మెల్సీ కారు.. జానీ మాస్టర్ సహాయం..

MLC Road Accident : రోడ్డు ప్రమాదానికి గురైన ఎమ్మెల్సీ కారు.. జానీ మాస్టర్ సహాయం..
Advertisement

MLC Road Accident : ఏపీకి చెందిన టీచర్స్‌ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. విజయవాడ నుంచి నెల్లూరుకు వెళ్తుండగా మార్గం మధ్యలో దగదర్తి వద్ద కారు డివైడర్‌ను ఢీ కొట్టింది . ఈ ప్రమాదంలో ఎమ్మెల్సీ పీఏ వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతి చెందారు.

చంద్రశేఖర్‌రెడ్డికి తీవ్రగాయాలు అయ్యాయి. హుటాహుటిన ఎమ్మెల్సీని ఆసుపత్రికి తరలించారు. అదేమార్గంలో వెళ్తున్న కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ కారు ప్రమాదాన్ని గమనించి.. ఎమ్మెల్సీని నెల్లూరు అపోలో ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Related News

విమర్శలు పట్టించుకోను.. నా పని నేను చేసుకుపోతా! ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డికి మంత్రి నారాయణ కౌంటర్

తిరుమలలో ప్రైవేట్ వాహనాలపై TTD క్లారిటీ

పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్‌.. సీఎం సతీశన్ మనసులోని మాట

బిగ్ టీవీ ఎఫెక్ట్.. ముగ్గురు అధికారులపై వేటు, ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినికి గర్భం

డీఎస్సీ రచ్చపై నోరు విప్పిన జనసేన.. ఐదేళ్లలో మీరేం చేశారంటూ వైసీపీని ప్రశ్నించిన మంత్రి దుర్గేష్

బొత్సకు దెబ్బ మీద దెబ్బ.. బెల్లానకు విజయనగరం జిల్లా బాధ్యతలు, వైసీపీ హైకమాండ్ కీలక నిర్ణయం

ఆటోను ఢీ కొట్టిన లారీ.. స్పాట్ లో ముగ్గురు మృతి, విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

చవితి ముసురు.. తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున నుంచి..

Big Stories

Advertisement
×