E-Paper
Advertisement

Nara Bhuvaneswari : నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర.. శ్రీకాకుళంలో ముగింపు..

Nara Bhuvaneswari : నారా భువనేశ్వరి  నిజం గెలవాలి యాత్ర.. శ్రీకాకుళంలో ముగింపు..
Advertisement

Nara Bhuvaneswari : టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సతీమణి భువనేశ్వరి చేపట్టిన ‘నిజం గెలవాలి’ యాత్ర శ్రీకాకుళం జిల్లాలో ముగిసింది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు అరెస్టుతో మనస్తాపానికి గురై చనిపోయిన వారి కుటుంబాలను యాత్రలో భాగంగా ఆమె పరామర్శించారు. ఒక్కో కుటుంబానికి రూ.3లక్షల చొప్పున ఆర్థిక సాయం చేసింది.

బాధిత కుటుంబాల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఎచ్చెర్ల, ఆముదాలవలస నియోజకవర్గాల పరిధిలోని నిమ్మతొర్ల తాండ పంచాయతీ, పాత నిమ్మతొర్లాడ, దనాన్నపేట, బుర్జా మండలంలోని తోటవాడ, జి.సిగడాం మండలంలోని దవలపేట గ్రామాల్లో నిజం గెలవాలి యాత్ర కొనసాగింది. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడుతో పాటు జిల్లాకు చెందిన పలువురు ముఖ్యనేతలు పాల్గొన్నారు.

Advertisement

Advertisement

Related News

పల్నాడులో పిడుగు పడి నలుగురు మృతి.. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు

నంద్యాలలో విద్యుత్ JE మిస్సింగ్ కలకలం.. తిరుపతి వెళ్తున్నానని చెప్పి ఎక్కడికెళ్లారు?

విమర్శలు పట్టించుకోను.. నా పని నేను చేసుకుపోతా! ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డికి మంత్రి నారాయణ కౌంటర్

తిరుమలలో ప్రైవేట్ వాహనాలపై TTD క్లారిటీ

పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్‌.. సీఎం సతీశన్ మనసులోని మాట

బిగ్ టీవీ ఎఫెక్ట్.. ముగ్గురు అధికారులపై వేటు, ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినికి గర్భం

డీఎస్సీ రచ్చపై నోరు విప్పిన జనసేన.. ఐదేళ్లలో మీరేం చేశారంటూ వైసీపీని ప్రశ్నించిన మంత్రి దుర్గేష్

బొత్సకు దెబ్బ మీద దెబ్బ.. బెల్లానకు విజయనగరం జిల్లా బాధ్యతలు, వైసీపీ హైకమాండ్ కీలక నిర్ణయం

Big Stories

Advertisement
×