E-Paper
Advertisement
Political Sankranthi In AP : తొలి జాబితా సిద్దం చేస్తున్న టీడీపీ.. చంద్రబాబు నివాసం వద్దకు నేతల క్యూ..
Political Sankranti in AP | ఏపీలో పొలిటికల్ పందెం కోళ్లు.. టికెట్ల కోసం సై అంటే సై అంటున్న నేతలు!
CM Jagan Mohan Reddy : తాడేపల్లిలో ఘనంగా సంక్రాంతి వేడుకలు.. సతీసమేతంగా పాల్గొన్న సీఎం జగన్..!
Sankranti Celebrations : నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు.. పాల్గొన్న నందమూరి కుటుంబ సభ్యులు!
Sankranti : గోదావరి జిల్లాల్లో జోరుగా కోడి పందేలు.. చేతులు మారుతున్న కోట్లాది రూపాయలు..
Political Heat Rises In Penamaluru : పెనమలూరు నీదా.. నాదా..? పార్ధసారథి vs బోడె ప్రసాద్..!
CBN Pawan Kalyan : ‘ఇవాళ పండుగ భోగి.. పాలకుడు మానసిక రోగి’.. చంద్రబాబు, పవన్ విమర్శలు

CBN Pawan Kalyan : ‘ఇవాళ పండుగ భోగి.. పాలకుడు మానసిక రోగి’.. చంద్రబాబు, పవన్ విమర్శలు

CBN Pawan Kalyan : రాజధాని పరిధిలోని మందడం గ్రామంలో నిర్వహించిన ‘తెలుగు జాతికి స్వర్ణయుగం-సంక్రాంతి సంకల్పం’ కార్యక్రమంలో తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌తో కలిసి పాల్గొన్నారు. వైకాపా ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాల ఉత్తర్వులు, అమరావతి వ్యతిరేక ప్రతులను భోగి మంటల్లో వేసి నిరసన తెలిపారు. అనంతరం చంద్రబాబు, పవన్‌ మాట్లాడారు. తెదేపా అధినేత చంద్రబాబు సంక్రాంతి వేడుకల సమావేశంలో మాట్లాడుతూ.. వైకాపా ప్రభుత్వ అసమర్థ, విధ్వంస విధానాలతో ప్రజలు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. […]

Sankranti Celebrations : తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా సంక్రాంతి వేడుకలు.. పల్లెల్లో నేతలు, సెలబ్రిటీల సెలబ్రేషన్స్

Sankranti Celebrations : తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా సంక్రాంతి వేడుకలు.. పల్లెల్లో నేతలు, సెలబ్రిటీల సెలబ్రేషన్స్

Sankranti Celebrations : తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే సంక్రాంతి వేడుకల నేపధ్యంలో గ్రామాలన్నీ పండుగ సందడితో కళకళలాడుతున్నాయి. పల్లె, పట్నం అనే తేడా లేకుండా తెలుగు రాష్ట్రాల్లో భోగి మంటలు మండుతున్నాయి. భోగి మంటలు ఆడుతూ చిన్నాపెద్దా సంబరాలు జరుపుకుంటున్నారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన చుట్టాలతో తెలుగు లోగిళ్లలో సంతోషకర వాతావరణం కనిపిస్తోంది. అందరూ కలిసి ఆప్యాయంగా పలకరించుకుంటూ పండగ చేసుకుంటున్నారు. హరిదాసులు, గంగిరెద్దులు, డీజే […]

Sankranti Celebrations : సంక్రాంతి వచ్చిందే తుమ్మెద.. పందేలు తెచ్చిందే తుమ్మెద
Minister Ambati Rambabu : “అంబటి రాంబాబు.. సంబరాల రాంబాబు”.. మంత్రి భోగి సంబరాలు
Bhogi Celebrations : స్వర్ణయుగం-సంక్రాంతి.. మందడంలో చంద్రబాబు, పవన్ భోగి వేడుకలు..

Bhogi Celebrations : స్వర్ణయుగం-సంక్రాంతి.. మందడంలో చంద్రబాబు, పవన్ భోగి వేడుకలు..

Bhogi Celebrations : అమరావతి గ్రామం మందడంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ భోగి పండగలో పాల్గొన్నారు.అమరావతి ఐక్యకార్యచరణ సమితి ఆధ్వర్యంలో తెలుగు జాతికి స్వర్ణయుగం-సంక్రాంతి సంకల్పం పేరుతో భోగి ఏర్పాట్లు చేశారు. చంద్రబాబు, పవన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం తీసుకున్న ప్రజావ్యతిరేక నిర్ణయాలంటూ.. ఆ ఉత్తర్వులను, అమరావతి వ్యతిరేక ప్రతులను భోగిమంటల్లో వేసి నిరసన తెలిపారు. తర్వాత రాజధాని గ్రామాల రైతులతో చంద్రబాబు, పవన్ ముచ్చటించనున్నారు. కాగా.. వచ్చే ఎన్నికల్లో […]

YS Sharmila : పెళ్లి ఆహ్వానమా..? అన్న ఓటమి కోసమా..?
Mallu Ravi Complaint : డిప్యూటీ సీఎంపై కేసు.. కాంగ్రెస్‌ నేత మల్లు రవి ఫిర్యాదు..

Mallu Ravi Complaint : డిప్యూటీ సీఎంపై కేసు.. కాంగ్రెస్‌ నేత మల్లు రవి ఫిర్యాదు..

Mallu Ravi Complaint : ఆంధ్రప్రదేశ్‌ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామిపై హైదరాబాద్‌లో కేసు నమోదైంది. ఇటీవల కాంగ్రెస్‌ అగ్రనాయకురాలు సోనియాగాంధీపై నారాయణస్వామి అనుచిత వ్యాఖ్యలు చేశారని బేగంబజార్ పోలీస్ స్టేషన్ లో టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. నారాయణస్వామి వ్యాఖ్యలపై దర్యాప్తు చేపట్టారు. నారాయణస్వామి మాట్లాడిన వీడియో ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలించారు. ఏపీ డిప్యూటీ సీఎం బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని పోలీసులు నిర్ధరించారు. ఆయనపై 504, 505(2), r/w […]

Chandrababu Naidu : చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ.. సీట్ల సర్దుబాటుపై చర్చ..

Big Stories

Advertisement
×