E-Paper
Advertisement

Sankranti : గోదావరి జిల్లాల్లో జోరుగా కోడి పందేలు.. చేతులు మారుతున్న కోట్లాది రూపాయలు..

Sankranti : గోదావరి జిల్లాల్లో జోరుగా కోడి పందేలు.. చేతులు మారుతున్న కోట్లాది రూపాయలు..
Advertisement

Sankranti : ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కోడి పందేలు ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచే పలుచోట్ల పందెం రాయుళ్లు బరిలోకి దిగారు. ఆకివీడు, నిడమర్రు మండలాల్లో కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి. తొలిరోజు నుంచే రూ. కోట్లల్లో నగదు చేతులు మారుతోంది. ఇక జంగారెడ్డిగూడెం మండలంలో కూడా కోడి పందేలు, గుండాట, జూదం జోరుగా సాగుతున్నాయి.

ఇక సీసలిలో కోడి పందేల్లో ఉండి ఎమ్మెల్యే రామరాజు, చింతమనేని ప్రభాకర్‌ పాల్గొన్నారు. ఉండి మండలం మహాదేవపట్నంలో కోడిపందేలు జోరుగా సాగుతున్నాయి. ఇక్కడ కోడిపందేల కోసం ప్రత్యేకంగా మైదానం ఏర్పాటు చేశారు. క్రికెట్ మైదానాన్ని తలపించేలా పందేల వీక్షణకు గ్యాలరీ ఏర్పాటు చేశారు నిర్వాహకులు.

Tags

Related News

బొత్సకు దెబ్బ మీద దెబ్బ.. బెల్లానకు విజయనగరం జిల్లా బాధ్యతలు, వైసీపీ హైకమాండ్ కీలక నిర్ణయం

ఆటోను ఢీ కొట్టిన లారీ.. స్పాట్ లో ముగ్గురు మృతి, విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

చవితి ముసురు.. తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున నుంచి..

జనసేన కొత్త వ్యూహం.. గ్రామీణ ప్రాంతాల్లో జెండా పాతేందుకు పక్కా ప్లాన్!

హారన్ కొట్టాడని బస్సెక్కి డ్రైవర్‌ను బాదేశాడు.. పెనుమాకలో బైకర్ దౌర్జన్యం!

అమరావతి రియల్టర్లకు గుడ్ న్యూస్.. భవన అనుమతులపై మంత్రి నారాయణ కీలక ఆదేశాలు!

మరోసారి కంటతడి పెట్టిన బొత్స.. ఓదార్చిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు!

వైసీపీకి బిగ్ షాక్.. చిన్న శ్రీను రాజీనామా వెనుక ఉన్న అసలు కారణం ఇదేనా?

Big Stories

Advertisement
×