BigTV English

Sankranti Celebrations : నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు.. పాల్గొన్న నందమూరి కుటుంబ సభ్యులు!

Sankranti Celebrations : నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు.. పాల్గొన్న నందమూరి కుటుంబ సభ్యులు!

Sankranti Celebrations : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్వగ్రామం అయిన నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. ఈ సంబరాల్లో నారా, నందమూరి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ప్రజా వ్యతిరేక జీవో పత్రాలను భోగి మంటల్లో వేసి నిరసన తెలిపారు. సంక్రాంతి సంబరాల్లో బాలకృష్ణ సతీమణి వసుంధర పాల్గొన్నారు. సంక్రాంతి సందర్భంగా నారావారిపల్లెలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. స్ధానిక మహిళలు ఈ పోటీలలో పాల్గొని రంగవల్లులు వేశారు.


ఈ తెల్లవారుజామున భోగి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భోగి మంటల కార్యక్రమంలో నందమూరి రామకృష్ణ, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.


Tags

Related News

AI In Tirumala: ఆగమ శాస్త్రానికి విరుద్ధం.? కొండపై AI తో లాభమా.? నష్టమా.?

AP Politics: కాంగ్రెస్ నుంచి జగన్‌కు సంకేతాలు.. షర్మిలతో చేయి కలుపుతారా? ఏపీలో హాట్‌గా చర్చ

Pulivendula ZPTC Councing: పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ కౌంటింగ్.. 11 గంటలకు ఫలితం

CM Chandrababu: వరదలపై హై అలర్ట్.. సీఎం చంద్రబాబు డైరెక్ట్ ఆర్డర్స్.. అంతా అప్రమత్తం!

Bus accident: రాత్రి వేళ బస్సు బోల్తా… క్షణాల్లో కేకలు, అరుపులు.. ఎక్కడంటే?

Balakrishna warns: బాలకృష్ణ మాస్ వార్నింగ్… వేదికే కదిలిపోయింది!

Big Stories

×