E-Paper
Advertisement
CID : భారతి పే పేరిట సోషల్ మీడియాలో వీడియో.. సీఐడీ విచారణకు చింతకాయల విజయ్‌..
Tarakaratna Condition : క్రిటికల్ గానే తారకరత్న కండీషన్.. పరీక్షల తర్వాత పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం..

Tarakaratna Condition : క్రిటికల్ గానే తారకరత్న కండీషన్.. పరీక్షల తర్వాత పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం..

Tarakaratna Condition:నందమూరి తారకరత్నకు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. 48 గంటల అబ్జర్వేషన్ ముగిసింది. ప్రస్తుతం ఆయనవెంటిలేటర్ పైనే శ్వాస తీసుకుంటున్నారు. వైద్యులు మరోసారి అన్ని పరీక్షలు పరీక్షలు చేయనున్నారు. సాయంత్రం రిపోర్టులు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం తారకరత్న ఆరోగ్యం స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు. వైద్య పరీక్షల రిపోర్ట్స్ వచ్చిన తర్వాత పూర్తి స్పష్టత వస్తుందని ప్రకటించారు. ఎంఆర్‌ఐ, సిటీ స్కాన్‌ చేసిన తర్వాత పూర్తిస్థాయిలో వివరాలు వెల్లడయ్యే అవకాశముంది. తారకరత్న […]

Bus Accident : శ్రీశైలం ఘాట్‌రోడ్‌లో ప్రమాదం.. రక్షణ గోడను ఢీకొన్న ఆర్టీసీ బస్సు..
Taraka Ratna : ఇంకా క్రిటికల్ గానే తారకరత్న ఆరోగ్యం.. వెంటిలేటర్ పై కొనసాగుతున్న చికిత్స..

Taraka Ratna : ఇంకా క్రిటికల్ గానే తారకరత్న ఆరోగ్యం.. వెంటిలేటర్ పై కొనసాగుతున్న చికిత్స..

Taraka Ratna : బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్న పరిస్థితి ఇంకా క్రిటికల్ గానే ఉంది. అయితే శనివారంతో పోలిస్తే కాస్త మెరుగవడం ఊరట కలిగిస్తోంది. ప్రస్తుతం తారకరత్నకు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. చికిత్సకు తారకరత్న శరీరం స్పందిస్తోంది. బ్లడ్ క్లాట్ కావడం, ఇంటర్నల్ బ్లీడింగ్ కావడంతో క్రిటికల్ పరిస్థితికి దారితీసింది. తారకరత్నకు నారాయణ హృదయాల వైద్యులు మెరుగైన వైద్యం అందిస్తున్నారు. స్టంట్ వేస్తే మళ్లీ హార్ట్ ఎటాక్ వస్తుందని వైద్యులు […]

Taraka Ratna: తారకరత్న పోరాడుతున్నారు.. చికిత్సకు స్పందిస్తున్నారు.. పరిస్థితి నిలకడగానే ఉంది..

Taraka Ratna: తారకరత్న పోరాడుతున్నారు.. చికిత్సకు స్పందిస్తున్నారు.. పరిస్థితి నిలకడగానే ఉంది..

Taraka Ratna: నందమూరి తారకరత్న పరిస్థితి నిలకడగా ఉందని బాలకృష్ణ తెలిపారు. బెంగళూరు నుంచి బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం తారకరత్న చికిత్సకు స్పందిస్తున్నారని వెల్లడించారు. ఆయనకు స్టంట్ వేయడం కుదరదని.. తిరిగి గుండెపోటు వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెప్పారని వివరించారు. తారకరత్న కోసం వైద్యులు అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడాలని దేవుడిని ప్రార్థిస్తున్నామని వెల్లడించారు. తారకరత్నను చూసేందుకు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ కుటుంబ సభ్యులతో కలిసి బెంగళూరుకు వెళ్లారు. ఈ […]

Jr.NTR: అత్యంత విషమంగా తారకరత్న ఆరోగ్యం.. బెంగళూరుకు జూ.ఎన్టీఆర్, కల్యాణ్ రామ్

Jr.NTR: అత్యంత విషమంగా తారకరత్న ఆరోగ్యం.. బెంగళూరుకు జూ.ఎన్టీఆర్, కల్యాణ్ రామ్

Jr.NTR: సినీ నటుడు నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. బెంగళూరులోని నారాయణ హృదయాలయ వైద్యులు తారకరత్నకు అత్యున్నత వైద్యసేవలను అందిస్తున్నారు. ప్రస్తుతం ఎక్మో సపోర్టుపైనే ట్రీట్మెంట్ జరుగుతోంది. కార్డియాలజిస్ట్‌లు, ఇంటెన్సివ్ కేర్ స్పెషలిస్టుల బృందం ఎప్పటికప్పుడు తారకరత్న ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. తారకరత్న మెలేనా అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. దాని కారణంగానే తారకరత్న చిన్న ప్రేగు వద్ద అధికంగా బ్లీడింగ్ అవుతుందని వెల్లడించారు. ఈక్రమంలో తారకరత్నను చూసేందుకు జూ.ఎన్టీఆర్, కల్యాణ్ […]

Vatti Vasantha Kumar: మాజీ మంత్రి వట్టి వసంత కుమార్ కన్నుమూత

Vatti Vasantha Kumar: మాజీ మంత్రి వట్టి వసంత కుమార్ కన్నుమూత

Vatti Vasantha Kumar: మాజీ మంత్రి వసంత కుమార్(70) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విశాఖపట్నంలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్‌లో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా.. రోశయ్య క్యాబినెట్‌లో గ్రామీణాభివృద్ధి మంత్రిగా… కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్‌లో పర్యాటక శాఖ మంత్రిగా ఆయన పనిచేశారు. 1955లో పశ్చిమగోదావరి జిల్లా పూండ్లలో వసంతకుమార్ జన్మించారు. 2004,2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఉంగుటూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ […]

Taraka Ratna: ఒకేరోజు 9 సినిమాలు.. తారకరత్న రికార్డు!.. గెట్ వెల్ సూన్
Taraka Ratna: ఇంకా విషమంగానే.. తారకరత్న కండీషన్ పై ఆందోళన..
AvinashReddy: మళ్లీ పిలుస్తామన్నారు.. సీబీఐకి సహకరిస్తా: అవినాశ్ రెడ్డి
YSRCP: వైసీపీలో డిష్యూం డిష్యూం.. ఎంపీ, ఎమ్మెల్యే అనుచరుల ఫైటింగ్..
Tarakaratna: తారకరత్న హెల్త్ బులెటిన్.. కండీషన్ క్రిటికల్.. బెంగళూరుకు చంద్రబాబు

Tarakaratna: తారకరత్న హెల్త్ బులెటిన్.. కండీషన్ క్రిటికల్.. బెంగళూరుకు చంద్రబాబు

Tarakaratna: తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల చేశారు బెంగళూరు నారాయణ హృదయాలయ వైద్యులు. ప్రస్తుతం ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉందని తెలిపింది. ఎక్మో సహాయంతో కృత్రిమ శ్వాస అందిస్తున్నామని.. బెలూన్ యాంజియోప్లాస్టీ ద్వారా రక్తాన్ని పంపింగ్ చేస్తున్నట్టు డాక్టర్లు చెప్పారు. పేషెంట్ పరిస్థితి వెరీ సీరియస్ గా ఉన్నప్పుడే ఎక్మో, బెలూన్ యాంజియోప్లాస్టీ సపోర్ట్ తీసుకుంటారు. ఆ చికిత్స తీరు చూస్తుంటే.. తారకరత్న ఆరోగ్యంపై నందమూరి కుటుంబ సభ్యులు, అభిమానులు తీవ్ర ఆందోళన […]

AvinashReddy: సీబీఐ విచారణకి ఎంపీ అవినాష్‌రెడ్డి.. వివేకా హత్య కేసులో ఐదుగురికి సమన్లు..
Taraka Ratna: హెల్త్ అప్డేట్.. బెంగళూరుకు తారకరత్న తరలింపు

Big Stories

×