E-Paper
Advertisement

Breaking News : వైస్ ఛైర్మన్ సూసైడ్ అటెంప్ట్.. వైసీపీలో కోల్డ్‌వార్..

Breaking News : వైస్ ఛైర్మన్ సూసైడ్ అటెంప్ట్.. వైసీపీలో కోల్డ్‌వార్..
Advertisement
Breaking News

Breaking News : అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం వైసీపీలో విభేదాలు భగ్గుమంటున్నాయి. రామచంద్రాపురం మున్సిపల్ వైస్ ఛైర్మన్ శివాజీ ఆత్మహత్యాయత్నం చేశారు. తనపై జరిగిన దాడిని తట్టుకోలేక.. శివాజీ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. ఆయన్ని హుటాహుటిన ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Advertisement

ఆదివారం రామచంద్రాపురంలోని 17వ వార్డులో నిర్వహించిన సురక్ష కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ శివాజీని వైసీపీ కార్యకర్త చొక్కా పట్టుకుని నిలదీశారు. మంత్రి వేణు సమక్షంలోనే ఈ దాడి జరిగింది. దాడి చేసింది.. మంత్రి వేణు వర్గానికి చెందిన వ్యక్తే అని.. పిల్లి సుభాష్ చంద్రబోస్ వర్గం ఆరోపిస్తోంది. అంతమంది సమక్షంలో దాడి జరగడాన్ని అవమానంగా భావించిన శివాజీ.. పురుగుల మందుతాగి ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నించారు.

Related News

హారన్ కొట్టాడని రౌడీషీటర్ రచ్చ.. మేనేజర్‌పై దాడి

ఏపిలో కొత్త పింఛన్ల దారులకు గుడ్ న్యూస్.. దరఖాస్తుల స్వీకరణకు ముహూర్తం ఖరారు!

ఉప్పాడ తీరంపై పవన్ ఫోకస్.. గ్రౌండ్‌లోకి ఐఐటీ మద్రాస్ టీమ్

ఏపీ డీఎస్సీలో మరో భారీ స్కామ్ బట్టబయలు.. ఒకే ఇంట్లో అన్నాచెల్లెళ్లకు టీచర్ ఉద్యోగాలు!

రావులపాలెంలో దంపతుల సూ*సైడ్.. అసలు ట్విస్ట్ ఇదే!

వైఎస్సార్ కుటుంబంలో పెళ్లి సందడి.. షర్మిల కుమార్తెకు వివాహం నిశ్చయం.. వరుడు ఎవరంటే?

డీఎస్సీలో అక్రమాలే కాదు పేపర్ కూడా లీక్.. మాజీ మంత్రి సాకే శైలజానాథ్ సంచలనం

బిగ్ టీవీకి సపోర్ట్‌గా రాజన్నదొర.. జగన్ ఆదేశిస్తే పోరాటమే!

Big Stories

Advertisement
×