E-Paper
Advertisement

Tomato : టమాటాలతో తులాభారం.. చాలా రిచ్ గురూ..

Tomato : టమాటాలతో తులాభారం.. చాలా రిచ్ గురూ..
Advertisement
Tomato

Tomato : టమాటా ధరలు రోజురోజుకూ ఆకాశానికి ఎగబాకుతున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో 300 మార్కు కూడా దాటేసింది. ఇక సామాన్యులతై వీటిని కొనడమే మానేశారు. ఇదిలా ఉండగా, ఓ వ్యక్తి ఏకంగా తన కుమార్తెకు టమాటాతో తులాభారం వేశాడు. ఈ వ్యవహారం స్థానికంగా చర్చణీయాంశంగా మారింది.

Advertisement

అనకాపల్లికి చెందిన అప్పారావు, మోహిని దంపతుల కుమార్తె భవిష్యకు.. నూకాలమ్మ ఆలయంలో టమాటా తులాభారం నిర్వహించారు. తొలుత 51 కేజీల టమాటాలతో తులాభారం ఇచ్చారు. తర్వాత బెల్లం, పంచదారతో నిర్వహించారు.

తులాభారం కింద వచ్చిన టమాటా, బెల్లం, పంచదారలను అమ్మవారి నిత్యాన్నదానంలో ఉపయోగిస్తామని దేవస్థానం అధికారులు తెలిపారు. తులాభారం నిర్వహించే సమయంలో దర్శనానికి వచ్చిన భక్తులు ఈ తంతును ఆస్తక్తిగా తిలకించారు.

Related News

హారన్ కొట్టాడని రౌడీషీటర్ రచ్చ.. మేనేజర్‌పై దాడి

ఏపిలో కొత్త పింఛన్ల దారులకు గుడ్ న్యూస్.. దరఖాస్తుల స్వీకరణకు ముహూర్తం ఖరారు!

ఉప్పాడ తీరంపై పవన్ ఫోకస్.. గ్రౌండ్‌లోకి ఐఐటీ మద్రాస్ టీమ్

ఏపీ డీఎస్సీలో మరో భారీ స్కామ్ బట్టబయలు.. ఒకే ఇంట్లో అన్నాచెల్లెళ్లకు టీచర్ ఉద్యోగాలు!

రావులపాలెంలో దంపతుల సూ*సైడ్.. అసలు ట్విస్ట్ ఇదే!

వైఎస్సార్ కుటుంబంలో పెళ్లి సందడి.. షర్మిల కుమార్తెకు వివాహం నిశ్చయం.. వరుడు ఎవరంటే?

డీఎస్సీలో అక్రమాలే కాదు పేపర్ కూడా లీక్.. మాజీ మంత్రి సాకే శైలజానాథ్ సంచలనం

బిగ్ టీవీకి సపోర్ట్‌గా రాజన్నదొర.. జగన్ ఆదేశిస్తే పోరాటమే!

Big Stories

Advertisement
×