E-Paper
Advertisement

Intinti Ramayanam Ramya : సీరియల్స్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. రమ్య అవుట్..

Intinti Ramayanam Ramya : సీరియల్స్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. రమ్య అవుట్..
Advertisement

Intinti Ramayanam Ramya : తెలుగు టీవీ చానల్స్ ఎన్నో సీరియల్స్ ప్రసారం చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాయి.. ముఖ్యంగా స్టార్ మా చానల్లో ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా ప్రేక్షకులను విపరీతంగా క్రేజ్ ని సంపాదించుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్నాయి. ఇటీవల కాలంలో ఇక్కడ వస్తున్న ప్రతి సీరియల్కు డిమాండ్ కూడా పెరగడంతో టీవీ చానల్స్ పోటీపడి మరి కొత్త కొత్త సీరియల్స్ ని ప్రసారం చేస్తున్నాయి.. స్టార్ మా లో ప్రసారమవుతున్న ఇంటింటి రామాయణం సీరియల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. ఈ సీరియల్లో కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.. ఆ క్యారెక్టర్ పేరు రమ్య. అయితే ఇప్పుడు రమ్య సీరియల్ నుంచి తప్పుకుంటుంది అంటూ ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో షికారు చేస్తుంది మరి అందులో నిజం ఎంత ఉందో ఇప్పుడు ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

రమ్య అవుట్..

ఇంటింటి రామాయణం సీరియల్ లో కమల్ కి జోడిగా కొత్త క్యారెక్టర్ రమ్య ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. పల్లవి తో కమల్ విడాకులు తీసుకున్న తర్వాత రమ్యతో ప్రేమలో పడే అవకాశాలు కనిపిస్తున్నాయని ఇప్పుడు ప్రసారమవుతున్న సీరియల్ చూసే అర్థమవుతుంది. అయితే రమ్య ఇప్పుడు ఈ సీరియల్ నుంచి తప్పకుండా ఒక వార్త ప్రస్తుతం నెట్టింట ప్రచారంలో ఉంది. ఈమధ్య సీరియల్ లోకి అడుగుపెట్టిన రమ్య ఎందుకు ఇప్పుడు సీరియల్ నుంచి తప్పుకుంటుంది అని అభిమానులు కూడా కామెంట్లతో రచ్చ చేస్తున్నారు మరి నిజంగానే రమ్య తప్పుకుంటుందా? లేదా?అన్నది మాత్రం ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. రమ్యకు అవని ఇంట్లో అవమానం జరగడం వల్ల ఆమె ఇక మీదట సీరియల్ కనిపించదు అని టాక్ అయితే వినిపిస్తుంది.. కానీ దీనిపై ఒక క్లారిటీ అయితే రాలేదు త్వరలోనే ఈ విషయంపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది..

రమ్య రియల్ లైఫ్..

Advertisement

ఇంటింటి రామాయణం సీరియల్ లో రమ్య పాత్రలో నటిస్తున్న నటి అసలు పేరు తులసి కృష్ణ. ఈమె గతంలో అనేక సీరియల్స్లలో నటించి ప్రేక్షకులను తన నటనతో మెప్పించింది. గుండె నిండా గుడి గంటలు సీరియల్ లో రోహిణి పాత్రలో నటించిన తులసి కృష్ణ ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాలతో సీనియర్ నుంచి తప్పుకుంది. ఆ తర్వాత పెద్దగా సీరియల్స్లలో కనిపించలేదు కానీ ఇప్పుడు ఇంటింటి రామాయణం సీరియల్ లో రమ్య పాత్రలో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అయితే రమ్య ఇప్పుడు సీరియల్ లో నటించిన ఒక్కరోజుకి దాదాపు 30 వేల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుంది అని తెలుస్తుంది. సీరియల్ లో ఆమె క్యారెక్టర్ కొన్ని రోజులు మాత్రమే కనిపిస్తుంది అని ప్రస్తుతం స్టోరీని చూస్తే అర్థమవుతుంది దాంతో నెక్స్ట్ ఏ సీరియల్ లో ఏమే కనిపిస్తుంది అని ఫాన్స్ వెయిట్ చేస్తున్నారు త్వరలోనే ఆమె నటిస్తున్న సీరియల్స్ గురించి వివరాలు తెలిసే అవకాశం ఉంది.

Also Read : గురువారం టీవీ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Related News

Brahmamudi Serial Today Episode November 12th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజు దెబ్బకు రేఖ ఇంట్లోంచి వెళ్లిపోతుందా..?   

Thursday TV Movies : గురువారం టీవీ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

బిగ్ బాస్ హౌస్ లో శివ్ ప్రియాంక ఎంగేజ్మెంట్.. ఆడుకుంటున్న నెటిజన్స్!

నీతిగా ఆడుతున్నావ్.. గెలవటమే ముఖ్యం.. అమన్ కు సలహా ఇచ్చిన తండ్రి!

రాను బొంబాయి నుంచి నిమ్మతోట వనంలో వరకు.. సింగర్ ప్రభ టాప్ సాంగ్స్ ఇవే !

‘బిగ్ బాస్’ హౌస్‌లో శివ్, ప్రియాంక ఎంగేజ్మెంట్ డ్రామా, ఇంకా ఎన్నిసార్లు బ్రో?

నాది ఐరన్ లెగ్ కాదు.. ట్రోల్స్ కు శృతిహాసన్ స్ట్రాంగ్ కౌంటర్..

Big Stories

Advertisement
×