E-Paper
Advertisement

Pawan kalyan: భారత్ ను ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిపిన ఘనత మోదీదే: పవన్ కళ్యాణ్

Pawan kalyan: భారత్ ను ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిపిన ఘనత మోదీదే: పవన్ కళ్యాణ్
Advertisement

Pawan kalyan: భారత్ ను ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిపిన ఘనత మోదీకే దక్కుతుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. తూర్పు గోదావరి జిల్లా వేమగిరిలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో పాల్గొన్న పవన్ ప్రసంగించారు. ఈ సభకు ప్రధాని మోదీ, టీడీపీ యువనేత నారా లోకేష్ తో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రసంగానికి ముందు పవన్  మోదీకి పాదాభివందనం చేశారు.

భారత్ శక్తిని మోదీ ప్రపంచానికి చాటి చెప్పారని పవన్ కళ్యాణ్ అన్నారు. దేశానికి మోదీ అవసరం ఎంతైనా ఉందన్నారు. భారత్ వైపు చూడటానికి శత్రువులు కూడా బయపడుతున్నారని పేర్కొన్నారు. అయోధ్యకు రామచంద్రడిని తెచ్చిన మహానుభావుడు మోదీ అని కొనియాడారు. మోదీ పేరు చెబితే దేశంలోని అణువణువూ స్పందిస్తుందని తెలిపారు.

Advertisement

Also Read: వారంరోజుల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం.. వైసీపీకి ఓటేస్తేనే పథకాలు : జగన్

కళాకారులను గుర్తించి ప్రోత్సహించిన ఘనత మోదీకి దక్కుతుందన్నారు. కేంద్రం తెచ్చిన పథకాలను వైసీపీ తన పథకాలని అసత్య ప్రచారం చేసుకుంటుందని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో  కూటమి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

Related News

ఆంధ్రప్రదేశ్‌కి దక్కిన అరుదైన గౌరవం.. బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్‌గా ఏపీకి అంతర్జాతీయ అవార్డు

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Big Stories

Advertisement
×