BigTV English

Pawan Kalyan : వారాహి యాత్ర 2.0కు శ్రీకారం.. ఏలూరులో పవన్ కు ఘన స్వాగతం..

Pawan Kalyan : వారాహి యాత్ర 2.0కు  శ్రీకారం.. ఏలూరులో పవన్ కు ఘన స్వాగతం..

Pawan Kalyan varahi yatra second schedule (AP updates): రెండో విడత వారాహి యాత్రకు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ శ్రీకారం చుట్టారు. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై జనసేనానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పార్టీ జిల్లా నాయకుడు చలమలచెట్టి రమేష్ అన్ని ఏర్పాట్లు చేశారు.


జనసేన కార్యకర్తలు రోడ్డుకు ఇరువైపులా 3 కిలోమీటర్లు నిలబడి తమ నాయకుడికి స్వాగతం పలికారు. కార్యకర్తలకు కారుపై నుంచి పవన్ కల్యాణ్ అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. ఈ ర్యాలీలో జనసేన కార్యకర్తల బైక్‌ను కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. బాధితులను 108 అంబులెన్స్‌లో సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.


Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×