BigTV English

100 Crore Cheque : హుండీలో రూ.100 కోట్ల చెక్.. ఖతర్నాక్ ట్విస్ట్..

100 Crore Cheque : హుండీలో రూ.100 కోట్ల చెక్.. ఖతర్నాక్ ట్విస్ట్..


100 Crore Cheque

100 Crore Cheque : సింహాచలం నరసింహ స్వామికి ఓ భక్తుడు ఇచ్చిన కానుకను చూసి కంగుతిన్నారు ఆలయ అధికారులు. సింహాద్రి అప్పన్న హుండీలో ఏకంగా 100 కోట్ల రూపాయల చెక్ వేశాడు ఓ భక్తుడు. ఆలయ చరిత్రలో ఈ స్థాయిలో హుండీలో చెక్ రావడం తొలిసారి కావడంతో ఆలయ అధికారులు ఆ చెక్‌ను తీసి పరిశీలించారు.


100 కోట్ల చెక్ చూసి మొదట షాక్ అయిన హుండీ లెక్కింపు సిబ్బంది.. భారీ విరాళం చెక్ చెల్లుతుందా? లేదా? అనే అనుమానం వ్యక్తం చేశారు. ఆ తర్వాత వెరిఫికేషన్‌ కోసం ఆలయ ఈవోకు చూపించారు. ఆ చెక్‌ను బ్యాంకుకు పంపించి ఆరా తీశారు ఈవో.

అది నకిలీ చెక్ అని బ్యాంక్ అధికారులు తేల్చారు. భక్తుడి అకౌంట్లో కేవలం 17 రూపాయలు మాత్రమే ఉన్నాయని తెలిసి షాక్ అయ్యారు.

సింహాద్రి అప్పన్నకు వంద కోట్లు చెక్ వచ్చిన మాట వాస్తవమేనని.. అయితే అది ఫేక్‌ చెక్ అని తేలిందని క్లారిటీ ఇచ్చారు ఆలయ అధికారులు.

Related News

Amaravati News: వైసీసీ గుట్టు బయటపెట్టిన మంత్రి లోకేష్, ఖర్చు మామూలుగా లేదు, రంగంలోకి సిట్

Tidco Houses: వ‌చ్చే జూన్ నాటికి టిడ్కో ఇళ్లు పూర్తి.. ప్రతి శనివారం లబ్దిదారులకు అందజేత- మంత్రి నారాయణ

Aadhaar Camps: ఆధార్ నమోదు, అప్డేట్ చేసుకోవాలా?.. ఇప్పుడు మీ గ్రామంలోనే.. ఎప్పుడంటే?

Jagan – Modi: మోదీ భజనలో తగ్గేదేలేదు.. కారణం అదేనా?

Pawan – Lokesh: పవన్ తో లోకేష్ భేటీ.. అసలు విషయం ఏంటంటే?

CM Progress Report: విదేశీ ప్రతినిధులతో సీఎం భారీ పెట్టుబడులే లక్ష్యం!

AP Rains: రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్.. రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

AP Elections: నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు.. జనవరిలో నోటిఫికేషన్.. నీలం సాహ్ని ప్రకటన!

Big Stories

×