E-Paper
Advertisement

హైదరాబాద్‌లో ప్రధాని మోదీ పర్యటన.. పవన్ కళ్యాణ్ కు పరామర్శ.. చంద్రబాబుతో భేటీ!

హైదరాబాద్‌లో ప్రధాని మోదీ పర్యటన.. పవన్ కళ్యాణ్ కు పరామర్శ.. చంద్రబాబుతో భేటీ!
Advertisement

PM Modi: భారత ప్రధాని నరేంద్ర మోదీ తన హైదరాబాద్ పర్యటనలో భాగంగా జూబ్లీహిల్స్‌లోని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లారు. ఇటీవల సైనస్ సమస్య కారణంగా శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న పవన్ కళ్యాణ్‌ను ప్రధాని ఆత్మీయంగా పరామర్శించారు.

ఈ భేటీలో ప్రధాని మోదీ పవన్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. దాదాపు 15 నిమిషాల పాటు ఆయనతో గడిపిన ప్రధాని.. పవన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తనను పరామర్శించేందుకు స్వయంగా ఇంటికి వచ్చినందుకు పవన్ కళ్యాణ్ ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్డీయే (NDA) కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న పవన్‌ను ప్రధాని వ్యక్తిగతంగా పరామర్శించారు.

Advertisement

పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన అనంతరం.. ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసానికి చేరుకున్నారు. చంద్రబాబు నివాసంలో ప్రధానికి ఘనస్వాగతం లభించింది. చంద్రబాబుతో పాటు ఆయన భార్య భువనేశ్వరి.. కుమారుడు నారా లోకేష్.. కోడలు బ్రాహ్మిణి ప్రధానిని సాదరంగా ఆహ్వానించారు. చంద్రబాబుతో ప్రధాని సుమారు సుమారు 60 నిమిషాల పాటు సమావేశమయ్యారు. ఈ భేటీలో ఉభయ రాష్ట్రాల అభివృద్ధి.. కేంద్ర-రాష్ట్ర సంబంధాలు.. కూటమి రాజకీయాలపై చర్చలు జరిగినట్లు సమాచారం.

Read Also: గుజరాత్ మోడల్ vs తెలంగాణ మోడల్.. ముఖ్యమంత్రికి ప్రధాని అదిరిపోయే రిప్లై!

Related News

కాంగ్రెస్ అభ్యర్థులపై దాడులు.. చంద్రబాబు సర్కారుపై షర్మిల సంచలన ఆరోపణలు

టైం మీది కొడుతున్నారు.. రేపు మా టైం వస్తుంది: జగన్ సంచలన వ్యాఖ్యలు!

వైసీపీకి బిగ్ షాక్.. నామినేషన్ల గడువు పెంపు పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు!

ఇచ్చాపురం మున్సిపాలిటీలో తోటికోడళ్ల కుర్చీ పోరు.. వైసీపీ పార్టీకి బిగ్ షాక్..?

దర్శిలో హైటెన్షన్.. వైసీపీ దాడిలో SI కి తీవ్ర గాయాలు

మా ప్రభుత్వం వస్తే నేనే హోంమంత్రిని: అంబటి రాంబాబు

సీఈసీ నియామకానికి మద్దతిచ్చి తప్పు చేశాం.. విజయవాడలో జగన్ సంచలన వ్యాఖ్యలు!

సీఎం చంద్రబాబుపై జగన్ తీవ్రమైన ఆరోపణలు.. గొడ్డళ్లు సప్లై చేశారంటూ మండిపాటు

Big Stories

Advertisement
×