BigTV English

IPS Officers transferred: ఏపీలో 37 మంది ఐపీఎస్ అధికారులు బదిలీ

IPS Officers transferred: ఏపీలో 37 మంది ఐపీఎస్ అధికారులు బదిలీ

Several IPS Officers transferred: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీగా ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. మొత్తం 37 మందిని బదిలీ చేసింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. సిద్ధార్థ్ కౌశల్, రఘువీరారెడ్డి, సుమిత్ సునీల్, పి. జగదీశ్, ఎస్. శ్రీధర్, పత్తిబాబు, మేరీ ప్రశాంతి, రాధిక, ఆరిఫ్ హఫీజ్ ను డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.


  • శ్రీకాకుళం జిల్లా ఎస్పీగా – కేవీ మహేశ్వర్ రెడ్డి
  • విజయనగరం జిల్లా ఎస్పీగా – వకుల్ జిందాల్
  • అనకాపల్లి ఎస్పీగా – ఎం. దీపిక
  • సత్యసాయి జిల్లా ఎస్పీగా – వి. రత్న
  • పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీగా – ఎస్వీ మాధవరెడ్డి
  • కాకినాడ జిల్లా ఎస్పీగా – విక్రాంత్ పాటిల్
  • గుంటూరు జిల్లా ఎస్పీగా – ఎస్. సతీశ్ కుమార్
  • అల్లూరి జిల్లా ఎస్పీగా – అమిత్ బర్దార్
  • తూర్పు గోదావరి జిల్లా ఎస్పీగా – డి. నరసింహ కిషోర్
  • అన్నమయ్య జిల్లా ఎస్పీగా – విద్యాసాగర్ నాయుడు
  • కోనసీమ జిల్లా ఎస్పీగా – బి. కృష్ణారావు
  • కృష్ణా జిల్లా ఎస్పీగా – ఆర్. గంగాధర్ రావు
  • ఏలూరు జిల్లా ఎస్పీగా – కె. ప్రతాప్ శివకిశోర్
  • పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీగా – అద్నాన్ నయీమ్ ఆస్మీ
  • పల్నాడు జిల్లా ఎస్పీగా – కె. శ్రీనివాసరావు
  • ప్రకాశం జిల్లా ఎస్పీగా – ఏఆర్ దామోదర్
  • కర్నూలు జిల్లా ఎస్పీగా – జి. బిందు మాధవ్
  • నెల్లూరు జిల్లా ఎస్పీగా – జి. కృష్ణకాంత్
  • నంద్యాల ఎస్పీగా – అధిరాజ్ సింగ్ రానా
  • కడప జిల్లా ఎస్పీగా – వి. హర్షవర్ధన్ రాజు
  • బాపట్ల ఎస్పీగా – తుషారు డూడీ
  • అనంతపురం ఎస్పీగా – కేవీ మురళీ కృష్ణ
  • తిరుపతి ఎస్పీగా – ఎల్ సుబ్బారాయుడు (ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ ఎస్పీగా అదనపు బాధ్యతలు)
  • ఎన్టీఆర్ జిల్లా డిప్యూటీ పోలీస్ కమిషనర్ గా (శాంతి భద్రతలు) – గౌతమీ శాలి
  • ఇంటెలిజెన్స్ అడ్మిషన్ ఎస్పీగా – వి. గీతాదేవ
  • విశాఖ సిటీ డిప్యూటీ కమిషనర్ 1 గా – అజితా వేజెండ్ల
  • విశాఖ సిటీ డిప్యూటీ కమిషనర్ 2 గా – తుహిన్ సిన్హా
  • ఏపీఎస్పీ విజయనగరం బెటాలియన్ కమాండెంట్ గా – మల్లికాగార్గ్


Related News

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Nara Lokesh: ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని మాటిచ్చాం.. అందుకే ఇంత కష్టపడుతున్నాం

AP Students: ఏపీ విద్యార్థులకు ఎంజాయ్.. వరుసగా మూడు రోజులు సెలవులు

AP Rain Alert: బిగ్ అలర్ట్.. రెండు రోజులు భారీ వర్షసూచన.. ఆ జిల్లాలలో ఎఫెక్ట్ ఎక్కువే!

AP new bar policy: ఏపీలో కొత్త బార్ పాలసీ.. ఇకపై మందుబాబులకు అక్కడ కూడా కిక్కే!

AP Cabinet: గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ కేబినెట్.. ఒకటి కాదు సుమా.. అవేమిటంటే?

Big Stories

×