E-Paper
Advertisement

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!
Advertisement

AP DSC: ఆంద్రప్రదేశ్ రాష్టంలో డీఏస్సీ వివాధం ప్రకంపను సృష్టిస్తుంది. దీంతో బిగ్ టీవీతో వైసీపీ పార్టీ నేత పేర్ని నాని మాట్లాడారు. డీఎస్సీ పై సిబిఐ విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని పేర్ని నాని డిమాండ్ చేశారు. డీఎస్సీ అక్రమాల పై అసెంబ్లీ సాక్షిగా తప్పుడు నివేదికలు సమర్పించారని పేర్నినాని ఫైర్ అయ్యారు.

పారిపోతున్న DEO..

బిగ్ టీవీ సాక్ష్యాలతో సహా ప్రసారం చేస్తుందని అన్నారు. బిగ్ టీవీ కథనాలకు కూటమి ప్రభుత్వ నేతలు సమాధానం చెప్పండని పేర్ని నాని డిమాండ్ చేశారు. కర్నూల్ deo ఎందుకు పారిపోతున్నాడని అన్నారు. యువగళం దొంగలకు డీఎస్సీ లో అవకాశం కల్పించారని అన్నారు. ఐఏఎస్ అధికారులు తప్పులే జరగలేదని చెప్పారని గుర్తు చేశారు.

Advertisement

Aso Read: ఇండిగో విమానానికి ప్రమాదం.. శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో ఘటన

తూర్పుగోదావరి జిల్లాలో..

saap ముద్ర వేసిన ప్రతి ఒక్కరికి డీఎస్సీలో అర్హత ఉందా అని నాని అన్నారు. చిత్తూర్ తూర్పుగోదావరి జిల్లాలో కూడా అనేక కేసులు నమోదు అయ్యాయని వీటిపి కూటమిసర్కార్ నేతలు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యా మంత్రి నారాలోకేష్ సమాదానం చెప్పాలని పేర్ని నాని డిమాండ్ చేశారు.

Advertisement

Also read: బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

Tags

Related News

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

Big Stories

Advertisement
×