E-Paper
Advertisement

Mudragada Funeral: ముద్రగడ అంత్యక్రియల్లో ఉద్రిక్తత.. పోలీసులపై అంబటి రాంబాబు ఫైర్!

Mudragada Funeral: ముద్రగడ అంత్యక్రియల్లో ఉద్రిక్తత.. పోలీసులపై అంబటి రాంబాబు ఫైర్!
Advertisement

Mudragada Funeral: ముద్రగడ పద్మనాబం అంత్యక్రియలలో పోలీసులకు వైసీపీ నేతలకు మద్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ముద్రగడ పద్మనాబంనకు అధికార లాంఛనాలు వద్దు అని చెప్పినా వినకుండా పోలీసులు ఎందుకు చేస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు పోలీసులతో ఫైర్ అయ్యారు.

పోలీసులపై అంబటి ఫైర్..

అధికార లాంఛనాలను ముద్రగడ సతీమణి తిరస్కరించారు. దీంతో పోలసులు వినకుండా కావాలని ఎందుకు చేస్తున్నారని, అంబటి రాంబాబుతో పాటు వైసీసీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఎవరి మెప్పుకోసం ఇదంతా చేస్తున్నారని అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. అటు పోలీసులకు ఇటు వైసీపీ నేతలకు మద్య తీవ్ర వాగ్వాదంతో గందరగోళ పరిస్థితుల్లోనే ముద్రగడ పద్మనాబం అంత్యక్రియలను పూర్తి చేశారు.

Advertisement

Also read: Tungabhadra Levels: బిగ్ అలర్ట్.. రాయలసీమను ముంచేయబోతున్న భారీ సంక్షోభం..?

ప్రముఖుల సంతాపం

కాపు ఉద్యమనేతగా ఏపీ రాజకీయాల్లో ముద్రగడ పద్మనాబంకు పేరుంది. ఆయన హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. అనంతరం ఆయన భౌతికాయాన్ని కాకినాడ జిల్లాలోని కిర్లంపూడిలో ఉన్న స్వగృహనికి తీసుకువెల్లారు. ముద్రగడ పద్మనాబంను చూడటం కొసం రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున కార్యకర్తలు, రాజీయ ప్రముఖులు తరలివచ్చి ఆయన అంతిమయాత్రలో ఘనంగి నివాలులర్పించారు.

Advertisement

Also read: YS Jagan: ముద్రగడ పద్మనాభం పాడె మోసిన వైఎస్ జగన్!

Related News

స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి సీట్లు సర్దుబాటు.. 4:1 ఫార్ములాలో జనసేన-బీజేపీలు, మిగతా సీట్లలో టీడీపీ

ఒక్క క్యూఆర్ కోడ్‌తో బిడ్డ ప్రాణాలు సురక్షితం.. ఏపీ పోలీసులు సూపర్ ఐడియా..?

వైఎస్ జగన్‌కి బిగ్ షాక్.. జనసేనలోకి వైఎస్‌ఆర్‌సీపీ కీలక నేతలు జంప్?

కృష్టా జిల్లా మున్సిపాలిటీల్లో షాకింగ్ న్యూస్.. మారిన రాజకీయ ముఖచిత్రం!

ఏపీ రాజకీయాల్లో సంచలనం.. జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. పార్టీ కండువా కప్పిన పవన్!

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల

హైదరాబాద్‌కు జగన్ మకాం..అక్రమాస్తుల కేసులో బిగ్ ట్విస్ట్, న్యాయస్థానం కీలక నిర్ణయం

వివేకానంద కేసు.. ఈడీ ముందుకు ఎంపీ అవినాష్‌రెడ్డి, విచారణ మరో అడుగు ముందుకెళ్లేనా?

Big Stories

Advertisement
×