BigTV English

Nellore : నగల వ్యాపారి ఇంట్లోకి చొరబడిన దొంగలు.. భారీగా బంగారం లూటీ..

Nellore :  నగల వ్యాపారి ఇంట్లోకి చొరబడిన దొంగలు.. భారీగా బంగారం లూటీ..

Nellore : నగలు తాకట్టు పెట్టేందుకు వచ్చామంటూ బంగారు తాకట్టు వ్యాపారి ఇంట్లోకి ముగ్గురు దొంగలు చొరబడ్డారు. ఈ ఘటన నెల్లూరు నగరంలోని నిత్యం జనసంచారం ఎక్కువగా ఉండే దేవిరెడ్డివారి వీధిలో చోటుచేసుకుంది. దుండగులు ఇంట్లోకి చొరబడి సేట్ గేవార్చంద్ జైన్ (75), విమల జైన్ (66) వృద్ధ దంపతులపై దాడి చేశారు. దాదాపు 25 లక్షల విలువైన బంగారాన్ని అపహరించారు.


సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దొంగల దాడిలో గాయపడిన వృద్ధ దంపతులను ఆసుపత్రికి తరలించారు.


Tags

Related News

Prakasam: రూ. 20 లక్షల కరెన్సీ నోట్లతో వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు

Chandrababu: చంద్రబాబు ముందు చూపు.. ఎమ్మెల్యేలపై ఆగ్రహం అందుకేనా?

Tirumala Brahmotsavam 2025: తిరుమల బ్రహ్మోత్సవాలు.. ముత్యపు పందిరి వాహనంపై శ్రీవారు..

AP Rain Alert: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. ఏ ఏ జిల్లాలకు ఎక్కువ ఎఫెక్ట్ అంటే?

Kakinada: స్వదేశానికి కాకినాడ మత్స్యకారులు.. ఎంపీ సానా సతీష్ బాబు ప్రయత్నాలు సఫలం

PMAY Home Loan: అతి తక్కువ వడ్డీకే హోం లోన్.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?

Perni nani Vs Balakrishna: కూటమిపై ‘మెగా’ అస్త్రం.. పుల్లలు పెట్టేందుకు బాలయ్యను వాడేస్తున్నపేర్ని నాని

Ysrcp Assembly: అసెంబ్లీకి రావట్లేదు సరే.. మండలిలో అయినా సంప్రదాయాలు పాటించరా?

Big Stories

×