E-Paper
Advertisement

తిరుమల జపాలీ తీర్థంలో విచిత్ర సంఘటన.. కుళాయిల్లో వస్తున్న తెల్లటి నీరు!

తిరుమల జపాలీ తీర్థంలో విచిత్ర సంఘటన.. కుళాయిల్లో వస్తున్న తెల్లటి నీరు!
Advertisement

Tirumala Miracle: తిరుమలలో మహా అద్భుతం జరిగిందరి భక్తుల అంటున్నారు. తిరుమల కొండల్లో దట్టమైన అడవి ప్రాంతంలో జపాలి తీర్థం కలదు. ఇక్కడ ఆంజనేయస్వామి ఆలయం ఉంటుంది. అయితే అక్కడి ప్రదేశంలో తిరుమలకు వచ్చే భక్తుల కోసం తాగునీటి కుళాయిలు ఎర్పాటు చేశారు. దీనిలో గత కొన్ని రోజులుగా కులాయిలో నుండి తెల్లటి నీరు వస్తుంది. దీంతో ఈ సంఘటన అక్కడి భక్తులను ఆశ్యర్యానికి గురిచేస్తుంది.

తెల్లటి నీరు..

జపాలి తీర్థం వద్ద నీరు తెల్లగా మారడంతో దైవానుగ్రహం వల్లే ఇలా నీరు పాల వలే తెల్లగా వస్తున్నాయిని కొందరు భక్తులు కొనియాడారు. తిరుమలలో శ్రీ ఆంజనేయస్వామి ఆలయం వద్ద ఉన్న తాగునీటి కుళాయిల్లో తెల్లటి నీరు వస్తోందని భక్తులు తెలిపారు. తిరుమలలో గత కొన్ని రోజుల నుంచి నీరు ఇలానే వస్తోందని అక్కడి సిబ్బంది తెలిపారు.

Advertisement

Also read: Rythu Bima: తెలంగాణ రైతులకు షాకింగ్ న్యూస్.. ఆగిపోనున్న రైతు బీమా పథకం!

నీటిలో రుచిలో..

తెల్లగా వచ్చిన నీటిలో రుచిలో ఇప్పడి వరకు ఎలాంటి మార్పురాలేదని అక్కడ పలువురు భక్తులు చెబుతున్నారు. దీంతో దీనిపై టీటీడీ అధికారులు నీటి నమూనాలు సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌‌కు పరీక్షించడానికి పంపిచారు.

Advertisement

Also read: కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై.. మంత్రి పొన్నం షాకింగ్ కామెంట్స్!

Related News

13 రోజులకే పాస్‌పోర్ట్.. ఇచ్చాపురం చిన్నారి ప్రపంచ రికార్డు

ఏపీ పిల్లలకు ఢిల్లీలో ఈ తిప్పలు ఎందుకు?..విజయసాయి రెడ్డి ఫైర్!

ఇబ్రహీంపట్నం స్టేషన్‌లో రమా నందనా విచారణ.. ఏం జరిగిందంటే?

జాబ్స్ అడిగితే కేసులా బాబు? ఇదేం దారుణం: జగన్ ఫైర్

బొత్స ఫ్యామిలీకి బిగ్ షాక్.. చంద్రబాబు సమక్షంలో టీడీపీలోకి చిన్న శ్రీను

ఏపీకి భారీ వర్ష గండం.. 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

సీనియర్ ఎన్టీఆర్, చిరంజీవిపై పోస్టులా.. జనసైనికులకు పవన్ కళ్యాణ్ వార్నింగ్!

ఆంధ్రప్రదేశ్ హస్తకళాకారులకు పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్!

Big Stories

Advertisement
×