BigTV English

AP Elections 2024: ఏపీలో కొనసాగుతున్న పోలింగ్.. పోటెత్తిన ఓటర్లు!

AP Elections 2024: ఏపీలో కొనసాగుతున్న పోలింగ్.. పోటెత్తిన ఓటర్లు!

AP Lok Sabha Elections 2024: ఏపీ ఓటర్లలో చైతన్యం వెల్లివిరిసింది. ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్దకు జనం పోటెత్తారు. సాయంత్రం 6 గంటల తర్వాత కూడా అనేక పోలింగ్ బూత్ లతో ఓటర్లు బారులు తీరారు. పలు చోట్ల హింసాత్మక దాడులు జరిగినా వాటిని పట్టించుకోకుండా ఓటర్లు ఓటు వేస్తున్నారు.


సాయంత్రం 6 గంటలకు పోలింగ్ సమయం ముగిసినా అప్పటికే పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఓటర్లు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల దగ్గర బారులు తీరారు. ఈసీ కూడా వారికి అవకాశం కల్పించింది. సాయంత్రం 5 గంటల వరకు 68 శాతం పోలింగ్ నమోదయింది.ఇంకా చాలా పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ కొనసాగుతుందని సీఈవో తెలిపారు. రాత్రి 10 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ పూర్తి అయ్యే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.

సోమవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవగా అరకు, పాడేరు, రంపచోడవరంలో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది. కురుపాం, పాలకొండ, సాలూరులో 5 గంటలకు ముగిసింది. 6 గంటలకే పోలింగ్  సమయం ముగిసినా కొన్ని ప్రాంతాల్లో జనం క్యూ లైన్లలో వేచి ఉన్నారు. వారందరికీ ఓటు వినియోగించుకునేందుకు అవకాశం కల్పిస్తామని  అధికారులు తెలిపారు.


Also Read: ఏపీలో గతంతో పోలిస్తే పోలింగ్ శాతం పెరిగింది: ఎంకే మీనా

Related News

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Big Stories

×