BigTV English

Chittoor : రైతులపై వైసీపీ నేతల దాడి.. ఖండించిన చంద్రబాబు ..

Chittoor : రైతులపై వైసీపీ నేతల దాడి.. ఖండించిన చంద్రబాబు ..
latest news in andhra pradesh

Chittoor news telugu(Latest news in Andhra Pradesh) :

చిత్తూరు జిల్లా గుడుపల్లి మండలం చీకటిపల్లి పంచాయితీలో రైతులపై జరిగిన దాడిని చంద్రబాబు నాయుడు ఖండించారు. గ్రామంలో రోడ్డు విషయంలో తలెత్తిన వివాదంలో రైతులపై వైసీపీ నేతలు దాడి చేశారు. ఈ దాడిలో గాయపడిన రైతులను చికిత్స కోసం కుప్పం ఏరియా ఆసుపత్రికి తరలించారు.


చికిత్స పొందుతున్న రైతుల ఆరోగ్య పరిస్థితి గురించి చంద్రబాబు పార్టీ నేతలను ఆరా తీశారు. రైతులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని చంద్రబాబు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కు సూచించారు. రైతులపై దాడి చేసిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రోడ్డు సమస్యను సామరస్యంగా పరిష్కరించేలా చూడాలని కుప్పం నేతలతో చంద్రబాబు అన్నారు.


Related News

Pulivendula ZP: పులివెందుల జెడ్పీ.. ఆ ముగ్గురు వ్యూహం, బెడిసికొట్టిన వైసీపీ ప్లాన్

Jagan: కూలిపోతున్న పులివెందుల కోట.. తప్పు ఎక్కడ జరిగింది? టెన్షన్‌లో జగన్‌

Viveka Murder Case: వివేకా హత్యకేసు విచారణలో కీలక మలుపు..

ZPTC Fightings: భగ్గుమన్న పులివెందుల.. మంత్రి ఎదుటే కొట్టుకున్న టీడీపీ, వైసీపీ కార్యకర్తలు

Pulivendula ZPTC: పులివెందుల, ఒంటమిట్టలో ముగిసిన పోలింగ్

AP Free Bus Scheme: ఆగస్ట్ 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం – స్త్రీశక్తి పథకంపై సీఎం సమీక్ష

Big Stories

×