E-Paper
Advertisement

YCP : వచ్చే ఎన్నికల్లో వైసీపీకి సింగిల్ డిజిట్ మాత్రమే : డీఎల్ రవీంద్రారెడ్డి

YCP : వచ్చే ఎన్నికల్లో వైసీపీకి సింగిల్ డిజిట్ మాత్రమే : డీఎల్ రవీంద్రారెడ్డి
Advertisement

YCP : వైసీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఆ పార్టీ నేత డీఎల్ రవీంద్రారెడ్డి. వచ్చే ఎన్నికల్లో వైసీపీ సింగిల్ డిజిట్ కే పరిమితమవుతుందని జోస్యం చెప్పారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన మొదటిరోజు నుంచే అవినీతి మొదలుపెట్టారని తెలిపారు. దివాలా అంచున ఉన్న బైజూస్ తో ఒప్పందం కుదుర్చుకొని 1466 కోట్ల ప్రభుత్వ ధనాన్ని దోచుకుంటున్నారంటూ ఆరోపించారు.

బైజూస్ కంటెంట్ కేరళ లాంటి రాష్ట్రాలు వ్యతిరేకిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడంపై అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందం వెనుక కడప జిల్లాకు చెందిన ఇద్దరు రెడ్డి నేతలు చక్రం తిప్పారన్నారు. అవినీతికి తావు లేకుండా పరిపాలిస్తానని చెప్పిన జగన్.. నేడు దేనినీ వదలకుండా దోచుకుంటున్నారని విమర్శించారు.

Tags

Related News

ప్రశ్నిస్తే బ్లాక్ చేస్తారా? బిగ్ టీవీ వ్యవహారంపై నెటిజన్ల ఫైర్

ఏపీలో అమల్లోకి కొత్త మున్సిపల్ చట్టం.. జీవోలు విడుదల!

నిజాలు చూపిస్తే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా బ్లాక్ చేయిస్తారా.. కూటమి ప్రభుత్వంపై సీదిరి అప్పలరాజు ఫైర్!

ఏపీ డీఎస్సీ 2025 కుంభకోణంపై జగన్ సంచలన ట్వీట్.. ప్రశ్నిస్తే సోషల్ మీడియా ఖాతాలు బ్లాక్ చేస్తారా అంటూ ఫైర్!

ఏపీ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్.. డీఏల విడుదలకు గ్రీన్ సిగ్నల్!

విజయసాయిరెడ్డి కీలక నిర్ణయం.. రాజకీయ పార్టీపై సోమవారం కీలక ప్రకటన

ఆ దూడ తపన.. అమ్మ బొమ్మ నుండి పాలు తాగడానికి ప్రయత్నం, వీడియో వైరల్

బిగ్‌ టీవీ ఎఫెక్ట్.. ఏపీ డీఎస్సీ స్కామ్ బట్టబయలు, ఎస్జీటీ ప్రభాకర్‌పై ఎంక్వైరీకి ఆదేశం

Big Stories

Advertisement
×