E-Paper
Advertisement

Manipur : డ్రైవర్ నిర్లక్ష్యం.. బస్సు బోల్తా..16 మంది విద్యార్ధినులు దుర్మరణం..

Manipur : డ్రైవర్ నిర్లక్ష్యం.. బస్సు బోల్తా..16 మంది విద్యార్ధినులు దుర్మరణం..
Advertisement

Manipur : మణిపూర్‌ నోనీ జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 15 మంది విద్యార్ధినులు మృతి చెందారు. 20 మందికిపైగా తీవ్ర గాయాలయ్యాయి. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. మణిపూర్ రాష్ట్రం.. నోని జిల్లాలో థంబాల్నూ స్కూల్ విద్యార్ధులు స్టడీ టూర్‌కి బయలుదేరారు.

విద్యార్ధులు, విద్యార్ధినులు వేరు వేరు బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. బస్సు లాంగ్‌సాయ్ వద్దకు వెళ్లగానే అక్కడ ములుపు తీసుకునే క్రమంలో డ్రైవర్ కంట్రోల్ తప్పాడు. డ్రైవర్ తప్పిదం వల్ల బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. వెంటనే స్థానికులు వచ్చి చూడగా..అనేక మందికి తీవ్రగాయాలయ్యాయి.

Advertisement

15 మందికి పైగా మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందం దుర్ఘటన జరిగిన ప్రాంతానికి వెళ్లి సహాయకచర్యలు చేపట్టారు. ఈ ప్రమాదం పై మణిపూర్ రాష్ట్ర సీఎం ఎన్. బీరేన్ సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Tags

Related News

ఢిల్లీలో భారీ వర్షాలు.. కూలిన మూడంతస్తుల భవనం

మురికి నదిని ఒంటరిగా శుభ్రం చేసిన పేద యువకుడు.. కట్ చేస్తే అంతర్జాతీయ కంపెనీ జాబ్ ఆఫర్

నిందితుడ్ని వాహనానికి కట్టేసి.. 10 నిమిషాలపాటు లాఠీకి పని చెప్పిన పోలీసులు.. ఆ నేరానికి ఇది చాలా చిన్న శిక్ష!

కాంగ్రెస్ పార్టీలో కీలక మార్పులు.. ఆరు రాష్ట్రాలకు ఏఐసీసీ కొత్త నేతలు, ఏపీకి పివి మోహన్‌

డేంజర్ బెల్స్.. నేపాల్ వరదల ఎఫెక్ట్‌కు బీహార్ అతలాకుతలం!

జమ్మూ కాశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్.. లష్కరే తోయిబా టాప్ కమాండర్ యాసిర్ ఖతం!

లారీని ఢీకొట్టిన కారు.. 8 మంది ఇంజినీరింగ్ స్టూడెంట్స్ మృతి, త్రిస్సూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. 1748 జూనియర్ ఇంజినీర్ ఖాళీలు.. రూ.1.12 లక్ష వరకు సాలరీ

Big Stories

Advertisement
×