BigTV English

YS Jagan: ఎమ్మెల్సీ ఎన్నికలపై జగన్ ఫోకస్.. విశాఖ నేతలతో భేటీ

YS Jagan: ఎమ్మెల్సీ ఎన్నికలపై జగన్ ఫోకస్.. విశాఖ నేతలతో భేటీ

YS Jagan: విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికలపై వైఎస్ జగన్ ఫోకస్ పెంచారు. ఈ క్రమంలోనే ఉమ్మడి జిల్లా నేతలతో జగన్ మంగళ, బుధ వారాల్లో సమావేశం కానున్నారు. ఇప్పటికే ఉమ్మడి విశాఖలో ఐదు నియోజకవర్గాలకు చెందిన జడ్పీటీసీ, ఎంపీటీసీలతో జగన్ భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే రేపు, ఎల్లుండి మిగిలిన నియోజకవర్గాల్లోని నేతలో ఆయన సమావేశం కానున్నారు.


ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో భేటీ కారణంగా ఇతర నేతలెవరూ జగన్‌ను కలిసేందుకు అవకాశం లేదని వైసీపీ కేంద్ర కార్యాలయం వెల్లడించింది. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్సా సత్యనారాయణ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం వైసీపీదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు.


Related News

AP Politics: సినిమాలకు గుడ్ భై..! పవన్ ప్లాన్ ఇదేనా..?

Heavy Rains: రాష్ట్రంలో కుమ్మేస్తున్న వర్షం.. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులు పడే ఛాన్స్!

AP rainfall alert: ఏపీలో మళ్లీ వానల దాడి.. తీర ప్రాంతాలకి అలర్ట్!

Indrakiladri temple: విజయవాడ దుర్గమ్మ భక్తులకు షాక్.. కొత్త రూల్ పాటించాల్సిందే!

AP Heavy Rains: ఏపీకి భారీ వర్షసూచన.. గణేష్ మండపాల కమిటీ సభ్యులకు కీలక ప్రకటన జారీ!

Fire accident: వినాయక చవితి వేడుకల్లో అగ్నిబీభత్సం.. ప్రాణనష్టం తప్పి ఊపిరి పీల్చుకున్న భక్తులు.. ఎక్కడంటే?

Big Stories

×