E-Paper
Advertisement

Saikrishna Case: గాదె సాయికృష్ణ కేసుపై సీబీఐ విచారణ జరగాలని.. వైఎస్ జగన్ డిమాండ్..!

Saikrishna Case: గాదె సాయికృష్ణ కేసుపై సీబీఐ విచారణ జరగాలని.. వైఎస్ జగన్ డిమాండ్..!
Advertisement

Saikrishna Case: విజయవాడలోని కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన గాదె సాయికృష్ణ అదృశ్యం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం మనందరికి తెలిసిన విషయమే.. అయితే మృతుని కుటుంభ సభ్యులను ఆంద్రప్రదేశ్ మాజీ సీఎం వైఏస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్ వారి కుటుంభ సభ్యులను పరామర్షిచారు. అనంతరం వారికి అండగా ఉంటామని హమీ ఇచ్చారు.

మే నెల 9వ తేదీన..

కూటమి ప్రభుత్వం పై తీత్రస్థాయిలో మండిపడ్డారు. సాయికృష్ణ కేసుపై సీబీఐ విచారణ జరగాలని జగన్ డిమాండ్ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం పై తీవ్ర విమర్షలు చేశారు. తమ కుటుంబానికి ఎల్లప్పుడు అండగా ఉంటామని తెలిపారు. విజయవాడకు చెందిన వ్యక్తి గాదె సాయికృష్ణ అనే యువడిని గత మే నెల 9వ తేదీన ప్రకాశం జిల్లా మార్కాపురం నుంచి కృష్ణలంక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో అప్పటినుండి సాయి కృష్ణా ఆచూకీ కపించలేదు.

Advertisement

Also read: BRS Clash: బీఆర్ఎస్ మీటింగ్‌లో రచ్చ రచ్చ.. కుర్చీలతో కొట్టుకున్న లీడర్లు..!

హెబియస్ కార్పస్ పిటిషన్..

అతని తల్లి గాదె విజయలక్ష్మి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ కోర్టులో దాఖలు చేశారు. అయితే పోలీసులు విచారణలో భాగంగా సాయికృష్ణను థర్డ్ డిగ్రీ ఉపయోగించి లాకప్‌లోనే పోలీసులు తీవ్రంగా కొట్టి చంపేశారని కొట్టి ఆపై సాక్ష్యాలు ఎమి దొరకకుండా అర్ధరాత్రి వేళ అతని మృతదేహాన్ని దహనం చేసి మాయం చేశారని బాధితుడి యోక్క కుటుంబం సభ్యలతో పాటుగా ఆంద్ర ప్రదేశ్‌లో ఉన్నటువంటి ప్రతిపక్షాలు పైతం ప్రభుత్వంపై తీవ్రంగా ఆరోపిస్తున్నారు.

Advertisement

Also read: మూసీ ప్రక్షాళన చేస్తా.. ఫ్యూచర్ సిటీ నిర్మిస్తా.. సీఎం రేవంత్ పవర్‌ఫుల్ స్పీచ్!

Related News

ఊరేగింపు రూట్ మార్చాలన్న పోలీసులు.. భగ్గుమన్న హిందూ సంఘాలు!

చంద్రబాబు సభపై అమర్నాథ్ సెటైర్లు.. విశాఖలో అసలు సమస్య ఇదేనంటూ ఫైర్!

తిరుమల లడ్డులో అసలు నెయ్యే లేదా? మరి జంతువుల కొవ్వు మాటేంటీ?

తిరుమల లడ్డూ కల్తీపై ఈడీ సంచలన ప్రకటన.. పవన్ కళ్యాణ్‌పై నెటిజన్లు ఫైర్!

విశాఖ ప్రజలకు గుడ్‌న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న చంద్రబాబు?

టీడీపీ, వైసిపి రెండూ ఆయన తొత్తులే.. వైఎస్ షర్మిలా సంచలన వ్యాఖ్యలు!

2029లో చీపురుపల్లి నుంచే పోటీ.. పుకార్లకు చెక్ పెట్టిన బొత్స సత్యనారాయణ

అనకాపల్లి జిల్లాలో విషాదం.. వేర్వేరు ఘటనల్లో రెండు ప్రేమజంటల ఆత్మహత్య!

Big Stories

Advertisement
×