E-Paper
Advertisement

BRS Clash: బీఆర్ఎస్ మీటింగ్‌లో రచ్చ రచ్చ.. కుర్చీలతో కొట్టుకున్న లీడర్లు..!

BRS Clash: బీఆర్ఎస్ మీటింగ్‌లో రచ్చ రచ్చ.. కుర్చీలతో కొట్టుకున్న లీడర్లు..!
Advertisement

BRS Clash: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో తీవ్ర గొడవ జరిగింది.దీంతో ఓకరిపై ఓకరు తీవ్రంగా దాడికి దిగారు. ఓ మాజీ ఎమ్మెల్యే ప్రస్ధుత మంత్రితో రహస్య ఓప్పందా కుదుర్చుకున్నారంటూ ఓరిపై ఓకరు తీవ్రంగా దాడి చేపసుకున్నారు. దీంతో ఈ సంఘటన సంచలనంగా మారింది.

తాట తీస్తా’ అని వార్నింగ్..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. దీంతో ఈ సంఘటన సంచలనంగా మారింది. కార్యక్రమంలో.. ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కొడుకు రాఘవపై “మంత్రి పొంగులేటితో సీక్రెట్ ఒప్పందాలు, సస్పెన్షన్ అమలు” వంటి వ్యాఖ్యలు చేస్తూ ‘తాట తీస్తా’ అని వార్నింగ్ ఇచ్చారు.

Advertisement

Also Read: Aishwarya Rajesh : వైట్ శారీలో అదిరిపోయేలా ఉంది మావా భాగ్యం.. లుక్ కేక..

ఓకరి పై ఓకరు దాడి..

దీంతో ఓక్కసారిగా అక్కడ ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో ఆగ్రహించిన రాఘవ అనుచరులు కుర్చీలు విరగ్గొట్టి స్టేజీపైకి దూసుకెళ్లారు. అనంతరం ఓకరి పై ఓకరు దాడికి దిగుతూ కుర్చీలను విరగొట్టారు. దీంతో అక్కడున్న కొంతమంది పెద్దవారు నచ్చ చెప్పినటప్పటికి ఫలితంలేక పోడంతో గొడవ మరింత ఉదృతమైంది.

Advertisement

Also Read: Temple Donations: రచ్చకెక్కిన అయోధ్య రామాలయం.. వజ్రాలు, బంగారం, హుండీ డబ్బులు మాయం..!

Related News

వినాయకుడి దర్శనానికి వెళ్లి వస్తుండగా.. ఇద్దరి ప్రాణాలు గాల్లో

ప్రభుత్వ స్కూల్ పిల్లలకు గుడ్ న్యూస్.. యూనిఫాంలో కొత్త మార్పులు!

కల్వకుంట్ల ఫ్యామిలీ భూములపై రచ్చ.. మధ్యలో రైతుల్ని ఎందుకు లాగుతున్నారు?..ఆది శ్రీనివాస్ ఫైర్

ఢిల్లీ కేంద్రంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాస్టర్ ప్లాన్.. వర్కౌట్ అయ్యేనా..?

తెలంగాణ యువతకు డెల్ సంస్థ బిగ్ ఆఫర్.. అన్నీ ఉచితం!

మూడు రోజుల డెడ్‌లైన్.. జూరాల ప్రాజెక్టు నీటిపై ఎంపీ డీకే అరుణ అల్టిమేటం?

అదనపు కట్నం కోసం కానిస్టేబుల్ వేధింపులు.. ఆత్మహత్య చేసుకున్న యువతి!

సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. 45 రోజుల్లో ఆ దరఖాస్తులకు పరిష్కారం..?

Big Stories

Advertisement
×