E-Paper
Advertisement

YSRCP Meeting : గాజువాక టిక్కెట్ తిప్పలు.. వైవీకి నిరసన సెగలు..

YSRCP Meeting : గాజువాక టిక్కెట్ తిప్పలు.. వైవీకి నిరసన సెగలు..
Advertisement

YSRCP Meeting : సీఎం జగన్‌ మార్పులు చేర్పులతో విశాఖ జిల్లా గాజువాక వైసీపీ శిబిరంలో అలజడి నెలకొంది. నియోజకవర్గ మార్పులతో వైసీపీ కార్యకర్తల ముఖ్య సమావేశం రసాభాసాగా సాగింది. వైవీ సుబ్బారెడ్డిని ఘోరావ్‌ చేశారు. 5 సంవత్సరాలు కష్టపడి పనిచేసి , పవన్ కళ్యాణ్ ను ఓడించిన తిప్పల నాగిరెడ్డికి టికెట్ ఇవ్వపోవడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు పార్టీ శ్రేణులు. నియోజకవర్గంలో కష్టపడి పనిచేసింది కార్యకర్తలయితే.. వాస్తవాలు తెలియకుండా నాయకుల్ని ఎలా ఎంచుకుంటారని మండిపడ్డారు. నాగిరెడ్డికి సీటు ప్రకటిస్తేనే అందరం కలిసికట్టుగా ఉండి వైసీపీని గెలిపిస్తామని తేల్చి చెప్పారు.

ఆగ్రహంగా ఉన్న కార్యకర్తలను బుజ్జగించే ప్రయత్నం చేశారు వైవీ సుబ్బారెడ్డి. సీఎం జగన్‌ ఆదేశాలతో, సర్వేలు, సామాజిక వర్గాల సమీకరణలతోనే బీసీకి సీటు ఇవ్వడం జరిగిందని తెలిపారు. నాగిరెడ్డికి సీటు ఇవ్వకపోయినా శాసనమండలిలో తప్పనిసరిగా అవకాశం కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారని భరోసా ఇచ్చారు. అయినప్పటికీ నాగిరెడ్డికి టికెట్‌ ఇవ్వాల్సిందేనని పట్టుపట్టారు కార్యకర్తలు. విషయాన్ని జగన్‌ దృష్టికి తీసుకెళ్తామన్నారు వైవీ సుబ్బారెడ్డి.

Related News

ఏపీ మెగా డీఎస్పీలో ప్రకంపనలు.. జనసేన-బీజేపీల సైలెంట్ వెనుక స్టాండ్ ఏంటి?

AP DSC-2025 లో అక్రమాలు.. మంత్రి లోకేష్ సైలెంట్ వెనుక, అధికారులు మాత్రం శాప్ కార్యాలయంలో

ఏపీ డీఎస్సీ-2025లో తవ్వినకొద్దీ.. ప్రభుత్వంలో వణుకు మొదలు, బిగ్‌ టీవీ సోషల్ మీడియాపై ఆంక్షలు

పెళ్లైన వారానికే.. సినిమాకు వెళ్దామని చెప్పి భార్య గొంతు కోసి భర్త, నెల్లూరు జిల్లాలో ఘటన

ప్రశ్నిస్తే బ్లాక్ చేస్తారా? బిగ్ టీవీ వ్యవహారంపై నెటిజన్ల ఫైర్

ఏపీలో అమల్లోకి కొత్త మున్సిపల్ చట్టం.. జీవోలు విడుదల!

నిజాలు చూపిస్తే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా బ్లాక్ చేయిస్తారా.. కూటమి ప్రభుత్వంపై సీదిరి అప్పలరాజు ఫైర్!

ఏపీ డీఎస్సీ 2025 కుంభకోణంపై జగన్ సంచలన ట్వీట్.. ప్రశ్నిస్తే సోషల్ మీడియా ఖాతాలు బ్లాక్ చేస్తారా అంటూ ఫైర్!

Big Stories

Advertisement
×