BigTV English

ISRO : న్యూ ఇయర్ వేళ మరో ప్రయోగం.. నింగిలోకి దూసుకెళ్లనున్న ఎక్స్‌ పో రాకెట్..

ISRO : న్యూ ఇయర్ వేళ మరో ప్రయోగం.. నింగిలోకి దూసుకెళ్లనున్న ఎక్స్‌ పో రాకెట్..

ISRO : న్యూ ఇయర్‌ వేళ ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమైంది. అంతరిక్ష అధ్యయంలో భాగంగా జనవరి 1న ఉదయం 9 గంటల 10 నిమిషాలకు శ్రీహరి కోట నుంచి ఎక్స్‌ పో రాకెట్‌ను నింగిలోకి పంపనుంది. బ్లాక్ హోల్స్, న్యూట్రాన్ స్టార్స్ వంటి వివిధ ఖగోళ వస్తువుల నుంచి వెలువడుతున్న.. అత్యంత తీక్షణమైన X-కిరణాల అధ్యయనానికి మొట్టమొదటిసారిగా పోలారిమెట్రి మిషన్‌ ఇస్రో చేపడుతోంది.


PSLV-C 58 వాహన నౌక ద్వారా ఎక్స్‌పో శాట్‌ శాటిలైన్‌ను నింగిలోకి పంపనుంది. శాటిలైట్‌ను భూమికి 500 నుంచి 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న కక్ష్యలో ప్రవేశపెట్టనున్నట్లు ఇస్రో ప్రకటించింది. ఈ రాకెట్‌ కనీసం ఐదేళ్లపాటు పని చేసేలా రూపొందింనట్టు తెలిపింది. రాకెట్ రేపు నింగిలోకి దూసుకెళ్లనుండగా ఇవాళ కౌంట్‌డన్‌ ప్రారంభంకానుంది.


Tags

Related News

Indian Air Force: పాకిస్తాన్ ని ఇలా చావుదెబ్బ కొట్టాం.. ఆపరేషన్ సిందూర్ అరుదైన వీడియో

New House To MPs: ఎంపీలకు 184 కొత్త ఇళ్లను ప్రారంభించిన పీఎం.. ఈ 5 బెడ్ రూమ్ ఫ్లాట్స్ ప్రత్యేకతలు ఇవే

Retail Real Estate: మళ్లీ ఊపందుకున్న రీటైల్ రియల్ ఏస్టేట్.. ఏకంగా 69 శాతానికి..?

Supreme Court: లక్షల వీధి కుక్కలను షెల్టర్లకు తరలించండి.. సుప్రీం సంచలన ఆదేశాలు

Delhi Politics: ఢిల్లీలో రాహుల్, ప్రియాంక అరెస్ట్, భగ్గుమన్న విపక్షాలు, ప్రజాస్వామ్యం కోసమే పోరాటం-సీఎం రేవంత్

Air India: మరో ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. ఫ్లైట్‌లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు

Big Stories

×