BigTV English

Abdul Shaik

Sub Editor samadshaik02@gmail.com

అబ్దుల్ షేక్‌ సీనియర్ జర్నలిస్ట్. ‘బిగ్ టీవీ లైవ్’లో ఈయన నేషనల్, ఇంటర్నేషనల్‌తోపాటు క్రైమ్, వైరల్ ఆర్టికల్స్‌ను అందిస్తున్నారు.

Haryana Cashless Treatment: రోడ్డు ప్రమాదాలకు గురైన వారికి ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం.. హర్యాణాలో కొత్త పథకం!

Haryana Cashless Treatment: రోడ్డు ప్రమాదాలకు గురైన వారికి ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం.. హర్యాణాలో కొత్త పథకం!

Haryana Cashless Treatment| రోడ్డు ప్రమాదాలకు గురైన వారికి ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం అందిస్తామని హర్యాణా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ బుధవారం రాత్రి ప్రకటించారు. చికిత్సకు అయ్యే ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని.. ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం చేయించుకోవడానికి ఎటువంటి చెల్లింపులు లేకుండా క్యాష్ లెస్ ట్రీట్ మెంట్ అందిస్తామని తెలిపారు. ఈ పథకం ద్వారా ప్రమాదాలకు గురైన బాధితులకు నష్టపరిహారం, చికిత్సకు అయ్యే ఖర్చు ఒక నిర్ణీత గడువులోగా అందుతాయని ముఖ్యమంత్రి చెప్పారు. హర్యాణా […]

Chhattisgarh Bomb Blast| ఛత్తీస్ గడ్ లో బాంబు పేల్చిన నక్సల్స్.. ఇద్దరు కానిస్టేబుళ్లు మృతి, నలుగురికి గాయాలు
Budget 2024-25| కొత్త బడ్జెట్‌లో ఆదాయపు పన్ను పరిమితి పెరుగబోతోందా?.. పాత లేదా కొత్త టాక్స్ స్లాబ్‌లో ఏది ఉచితం?
Karnataka Private Job: భయపడ్డ సిద్ధరామయ్య సర్కార్.. ప్రైవేట్ జాబ్ కోటా బిల్ నిలిపివేత!!

Karnataka Private Job: భయపడ్డ సిద్ధరామయ్య సర్కార్.. ప్రైవేట్ జాబ్ కోటా బిల్ నిలిపివేత!!

Karnataka Private Job: కర్ణాటకలోని ప్రైవేట్ కంపెనీలు స్థానిక కన్నడిగులకు రిజర్వేషన్ కల్పించేందుకు రాష్ట్ర కేబెనిట్ ఆమెదించిన బిల్లును గురువారం అసెంబ్లీలో తీర్మానానికి పెట్టే ముందు.. ఆ బిల్లు పట్ల కంపెనీల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వెనుకడుగు వేసింది. ప్రైవేట్ జాబ్ కోటా బిల్లును తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని.. దీనిపై పూర్తిగా మరోసారి అధ్యయనం చేశాక.. ముందకెళ్తామని ఉపముఖ్యమంత్రి డికె శివకుమార్ ప్రకటించారు. గత సోమవారం రాష్ట్ర కేబినెట్ స్థానికులకు […]

JD Vance Wife| రిపబ్లికన్ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి జెడి వాన్స్ భార్య.. ఉషా చిలుకూరి వాన్స్ ఎవరో తెలుసా?
Pakistan Funding Terrorists| భారత్ సరిహద్దుల్లో పెరుగుతున్న ఉగ్రవాదుల చర్యలు.. ఉగ్ర శిబిరాలకు ఆర్థిక సాయం అందిస్తున్న పాకిస్తాన్

Pakistan Funding Terrorists| భారత్ సరిహద్దుల్లో పెరుగుతున్న ఉగ్రవాదుల చర్యలు.. ఉగ్ర శిబిరాలకు ఆర్థిక సాయం అందిస్తున్న పాకిస్తాన్

Pakistan Funding Terrorists| జమ్మూ కాశ్మీర్ వద్ద భారత సరిహద్దుల్లో ఇటీవల ఉగ్రవాద చర్యలు పెరుగుతున్నాయి. ఉగ్రవాదులు భారత భూభాగంలో చొరబడేందుకు వారికి పాకిస్తాన్ ఆర్థికంగా సహాయం చేస్తోందని ఇంటెలిజెన్స్ రహస్య నివేదికలో వివరాలున్నాయని ఓ సినియర్ ప్రభుత్వ అధికారి తెలిపారు. భారత్ సరిహద్దులకు సమీపంలో టెర్రరిస్టు క్యాంపులు కూడా పాకిస్తాన్ అండదండలతోనే నడుస్తున్నాయని చెప్పారు. జమ్మూ కాశ్మీర్ లోని దోడా జిల్లాలో మంగళవారం.. భారత సైన్యం, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు […]

Karnataka Job Reservation: కన్నడిగులకే 70 శాతం ఉద్యోగాలు.. సిద్దరామయ్య ప్రభుత్వం నిర్ణయం
Joe Gow: భార్యతో శృంగారం చేస్తూ వీడియో తీసిన యూనివర్సిటీ చాన్సెలర్.. అడల్ట్ వెబ్‌సైట్‌లో వీడియో పోస్ట్..
Trump Attack: ట్రంప్ పార్టీ కార్యక్రమంలో కత్తులతో దాడి చేయబోయిన వ్యక్తి .. కాల్చి చంపిన పోలీసులు!
PM Modi Address UNGA: సెప్టెంబర్‌లో ఐక్యరాజ్యసమితి జెనెరల్ అసెంబ్లీ సమావేశాలు.. ప్రసంగించనున్న ప్రధాని మోదీ
Bangladesh Job Reservations: ప్రభుత్వ ఉద్యోగాల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా హింసాత్మక నిరసనలు.. ఆరుగురు మృతి అట్టుడుకుతున్న బంగ్లాదేశ్

Bangladesh Job Reservations: ప్రభుత్వ ఉద్యోగాల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా హింసాత్మక నిరసనలు.. ఆరుగురు మృతి అట్టుడుకుతున్న బంగ్లాదేశ్

Bangladesh Job Reservations: బంగ్లాదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల రిజర్వేషన్ల విధానం మార్చాలని రాజధాని ఢాకాలో నిరసనలు చేస్తున్న విద్యార్థులపై పోలీసులు మంగళవారం దాడి చేశారు. దీంతో విద్యార్థులు కూడా పోలీసులకు ఎదురుతిరిగి రాళ్లు రువ్వారు. ఈ హింసాత్మక ఘటనలో ఆరుగురు చనిపోగా.. వంద మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారని సమాచారం. ఉద్యోగాల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా రాజధాని ఢాకాతో సహా పలు నగరాల్లో ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న విద్యార్థులు.. గత కొన్నిరోజులుగా నిరసనలు చేస్తున్నారు. దీని వల్ల బుధవారం […]

Kenya Serial Killer: భార్య సహా 42 మంది మహిళలను చంపిన సీరియల్ కిల్లర్.. ఫుట్‌బాల్ మ్యాచ్ ఫైనల్ చూస్తుండగా అరెస్ట్!
Gabriel Attal: ఫ్రాన్స్ ప్రధాని గేబ్రియల్ అటల్ రాజీనామా ఆమోదించిన అధ్యక్షుడు మాక్రాన్.. ఆపధర్మ ప్రధానిగా కొనసాగింపు..

Gabriel Attal: ఫ్రాన్స్ ప్రధాని గేబ్రియల్ అటల్ రాజీనామా ఆమోదించిన అధ్యక్షుడు మాక్రాన్.. ఆపధర్మ ప్రధానిగా కొనసాగింపు..

Gabriel Attal: ఫ్రాన్స్ ప్రధాన మంత్రి గేబ్రియల్ అటల్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను అధ్యక్షుడు ఎమ్మానుయెల్ మాక్రాన్ మంగళవారం రాత్రి ఆమోదించారు. అయితే కొత్త ప్రభుత్వం కొలువు దీరే దాక.. అటల్ ను ఆపధర్మ ప్రధానిగా కొనసాగిస్తున్నట్లు అధ్యక్షుడు మాక్రాన్ ప్రకటించారు. పార్లమెంటులో కొత్త ప్రధానిని అధ్యక్షుడు మాక్రాన్ నియమించే వరకు అన్ని ప్రభుత్వ బాధ్యతలను గేబ్రియల్ అటల్ నిర్వర్తిస్తారని మాక్రాన్ కార్యాలయం నుంచి ఓ ప్రకటన వెలువడింది. అయితే కొత్త ప్రధనిని […]

Big Stories

×