E-Paper
Advertisement

BigTVSpecialDesk

bigtv@pravasamedia.com

AP Congress : ఏపీలో కాంగ్రెస్ దూకుడు.. నేడు మేనిఫెస్టో కమిటీ భేటీ..
Hetero Group : సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం.. హెటిరోకు భూముల లీజు రద్దు…
Narsipatnam Assembly Constituency : బిగ్ టీవీ సర్వే.. నర్సీపట్నం నాయకుడతనేనా..?

Narsipatnam Assembly Constituency : బిగ్ టీవీ సర్వే.. నర్సీపట్నం నాయకుడతనేనా..?

Narsipatnam Assembly Constituency(AP news live): నర్సీపట్నం.. ఆంగ్లేయులను ఎదురొడ్డి పోరాడి, వీరమరణం పొందిన అల్లూరి ఉద్యమానికి ఊపిరులూదిన ప్రాంతం. భౌగోళికంగా మారుమూలగా ఉన్నా రాష్ట్ర, జిల్లా స్థాయిలో గుర్తింపు పొందింది. ఏజెన్సీ ముఖద్వారం. ఇక్కడ గెలిచిన నేతలు.. కీలక పదవులను అలంకరించారు. సూర్యనారాయణరాజు మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి కాసు బ్రహ్మానందరెడ్డి, పీవీ నరసింహారావు, జలగం వెంగళరావు మంత్రివర్గాల్లో మంత్రిగా పనిచేశారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత చింతకాయల అయ్యన్నపాత్రుడు ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఎన్టీఆర్, చంద్రబాబునాయుడు మంత్రివర్గాల్లో […]

Drugs Seizure : హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ టాలీవుడ్ హీరో ప్రేయసి..
Tadpatri Assembly Constituency : తాడిపత్రిలో తాడో పేడో తేల్చుకునేదెవరు..? బిగ్ టీవీ సర్వే ఏం చెబుతుంది..?
Relationship : ఎక్కువ మందితో శృంగారం చేస్తే..!
Mahatma Gandhi : తెలుగు నేలపై బాపూ పాదముద్రలు..!
Mahatma : విశేషాల సమాహారం.. మన బాపూ జీవితం
Hanuman Pooja : అంజన్న పూజలో ఈ తప్పులు చేస్తున్నారా?
Mahatma Gandhi : అహింసా యోధుడి ఆరు అరుదైన పోరాటాలు..!
Marriage : ఇవి నేర్చుకున్న తర్వాతే పెళ్లి చేసుకోండి.. లేదంటే..!
Shilpa Brothers : నంద్యాల వైసీపీలో ఇంటర్నల్ వార్‌.. టీడీపీ టచ్‌లోకి శిల్పా బ్రదర్స్..?

Shilpa Brothers : నంద్యాల వైసీపీలో ఇంటర్నల్ వార్‌.. టీడీపీ టచ్‌లోకి శిల్పా బ్రదర్స్..?

Shilpa Brothers : వైసీపీలో ఇన్చార్జిల మార్పులు చేర్పుల హడావుడి కొనసాగుతూనే ఉంది. దాంతో తాడేపల్లి నుంచి ఫోన్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ టికెట్ ఆశావహులు ఉలిక్కి పడుతున్నారు . అదే టెన్షన్ కర్నూలు జిల్లా వైసీపీ నేతల్లోనూ కనిపిస్తోంది. పార్టీ పెదల నుంచి ఫోన్ అంటే వికెట్ పడినట్లే అన్న భయం వారిలో కనిపిస్తోంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో జరిగిన మార్పులతో పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇక కీలకమైన నంద్యాల, శ్రీశైలం సెగ్మెంట్లపై ప్రకటన రావాల్సి ఉంది.. నంద్యాలలో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర, శ్రీశైలంలో ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిలకు ఈ సారి టికెట్లు దక్కవన్న ప్రచారం జరుగుతోంది. దాంతో వారి వర్గీయుల్లో ఉత్కంఠ నెలకొంది.

4-day work week | వారంలో నాలుగు రోజుల మాత్రమే డ్యూటీ.. ఫిబ్రవరి నుంచే అమలు!
AP BRS : ఏపీలో బీఆర్ఎస్ దుకాణం బంద్..? పక్క చూపులు చూస్తున్న నేతలు..

AP BRS : ఏపీలో బీఆర్ఎస్ దుకాణం బంద్..? పక్క చూపులు చూస్తున్న నేతలు..

AP BRS : ఆంధ్రప్రదేశ్‌లో భారత రాష్ట్ర సమితి ఏం చేస్తోంది? అసలు ఆ పార్టీ రాష్ట్ర శాఖ ఉన్నట్లా? లేనట్లా? జాతీయ రాజకీయాలంటూ టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చేశారు కేసీఆర్. ఆ క్రమంలో ఏపీపై ఫోకస్ పెట్టారు. స్టేట్ బీఆర్ఎస్ కమిటీని కూడా ప్రకటించారు. మూడు సార్లు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్‌ని ఏపీ పార్టీ అధ్యక్షుడిగా ప్రకటించారు. స్టార్టింగ్‌లో ఆ పార్టీలో కొంత హడావుడి కనిపించినప్పటికీ.. ఇప్పుడు ఏపీ బీఆర్ఎస్ సైలెంట్ అయిపోయింది. ఆ పార్టీలో చేరిన అరకొర నేతలే పక్క చూపులు చూసున్నట్లు కనిపిస్తున్నారు. దాంతో అసలు అక్కడ బీఆర్ఎస్ ఉందా? లేదా? అన్నట్లు తయారైంది పరిస్థితి.

Minister Roja  : ఒంగోలు బరిలో రోజా..! వ్యతిరేకిస్తున్న బాలినేని..

Minister Roja : ఒంగోలు బరిలో రోజా..! వ్యతిరేకిస్తున్న బాలినేని..

Minister Roja : ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డిని కాదనుకున్న వైసీపీ.. కొత్త అభ్యర్ధి ఎంపికకు పెద్ద కసరత్తే చేస్తోంది. వైసీపీ పెద్దలు సమర్ధుడైన అభ్యర్థి కోసం ఎవరెవరి పేర్లో పరిశీలిస్తున్నారు. చెవిరెడ్డి దగ్గర నుంచి మాజీ మంత్రి బాలినేని కుమారుడు ప్రణీత్ రెడ్డి వరకు ఒంగోలు ఎంపీ టికెట్ రేసులో చాలా మంది పేర్లే ఫోకస్ అవుతున్నాయి. తాజాగా నగరి ఎమ్మెల్యే రోజా కూడా ఒంగోలు సీన్‌లోకి వచ్చేశారు. ఈ మంత్రి గారికి నగరిలో పరిస్థితులు అనుకూలంగా లేవని.. అందుకే ఒంగోలు షిష్ట్ చేస్తారన్న ప్రచారం మొదలైంది. అయితే ఆ ప్రచారంపై రోజా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారిప్పుడు.

Big Stories

×