E-Paper
Advertisement

BigTVSpecialDesk

bigtv@pravasamedia.com

Vemireddy : నెల్లూరు పాలిటిక్స్.. వేమిరెడ్డి హవా నడుస్తోందా..?

Vemireddy : నెల్లూరు పాలిటిక్స్.. వేమిరెడ్డి హవా నడుస్తోందా..?

Vemireddy : నెల్లూరు జిల్లా రాజకీయాలు ఊహించని టర్న్ తీసుకుంటున్నాయి. రెండు సార్లు నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా.. సీఎం జగన్ తొలి మంత్రి వర్గంలో కీలకమైన జల వనరుల శాఖ మంత్రిగా పనిచేసిన అనిల్‌యాదవ్‌ను నరసరావుపేట ఎంపీ అభ్యర్ధిగా పంపడం దాదాపు ఖాయమైందంటున్నారు .. మరి జగన్ ఆయన్ని అక్కడకు పంపుతారో లేదో కాని. ఇప్పటికే నెల్లూరు లోక్‌సభ నుంచి పోటీకి సిద్దమైన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి.. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే సీటును కూడా రిజర్వ్ చేసుకున్నారంట.. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్‌ను వ్యతిరేకిస్తున్న వేమిరెడ్డి.. ఆ స్థానం నుంచి తన భార్య ప్రశాంతిరెడ్డిని ఎన్నికల బరిలో దింపాలని చూస్తున్నారంట.. కుటుంబంలో ఒకరికే సీటు అంటున్న వైసీపీ వేమిరెడ్డి విషయంలో సడలింపు ఇచ్చిందన్న ప్రచారం కూడా మొదలైంది.

Iran | ఇరాన్‌లో నలుగురు మొసాద్ ఏజెంట్స్‌కు ఉరి.. ఒకే సంవత్సరంలో 600 మందికి మరణ శిక్ష!
Razole Janasena : టార్గెట్ రాపాక.. రగిలిపోతున్న జనసైనికులు..

Razole Janasena : టార్గెట్ రాపాక.. రగిలిపోతున్న జనసైనికులు..

Razole Janasena Candidate : గత ఎన్నికల్లో జనసేన గెలిచిన ఏకైక సీటు రాజోలు.. దాంతో మళ్లీ అక్కడ నుంచి తామే పోటీ చేస్తామంటున్నారు జనసైనికులు. సీట్ల సర్దుబాటుపై క్లారిటీ రాకముందే రాజోలు నుంచి తమ పార్టీనే పోటీ చేస్తుందని ప్రకటించారు. పవన్‌‌కళ్యాణ్.. అలా కర్చీఫ్ వేశేసారు కాని.. కేండెట్‌ని మాత్రం ప్రకటించలేదు.. అసలు అక్కడ జనసేన నుంచి పోటీ చేసేది ఎవరు?.. అక్కడి ప్రజలు మళ్లీ ఆ పార్టీకి పట్టం కడతారా? రాజోలులో టీడీపీకి బలమైన అభ్యర్ధిగా ఉన్న మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యరావు వర్గం ఆయనకి సహకరిస్తుందా ..? అన్న అంశాలు ఆసక్తికరంగా తయారయ్యాయి.

Kurupam Assembly Constituency : కురుపాంలో పుష్పశ్రీవాణి విక్టరీ సాధిస్తారా? హ్యాట్రిక్ ఖాయమా?
Mallikarjun Kharge : మోదీ గెలిస్తే ఎన్నికలే ఉండవు.. ఖర్గే కీలక వ్యాఖ్యలు..
Mona Lisa | ‘కళా? ఆహారమా? ఏది ముఖ్యం’.. మోనాలిసా పెయింటింగ్‌పై సూప్ చల్లి రైతుల నిరసన!
Jammalamadugu Assembly Constituency : జమ్మలమడుగులో ఫ్యాన్ గాలి వీస్తోందా? పొత్తులు ఫలితాన్ని మార్చేస్తాయా?

Jammalamadugu Assembly Constituency : జమ్మలమడుగులో ఫ్యాన్ గాలి వీస్తోందా? పొత్తులు ఫలితాన్ని మార్చేస్తాయా?

Jammalamadugu Assembly Constituency : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి డాక్టర్ గా సేవలందించిన నియోజకవర్గం.. ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి జగన్ పుట్టిన నేల.. జమ్మలమడుగు. జమ్మలమడుగు నియోజకవర్గ రాజకీయాలు ఎప్పుడూ ప్రత్యేకమే. ఇక్కడి ప్రజలు అన్ని పార్టీలను ఆదరించిన చరిత్ర. వైసీపీ ఆవిర్భావం తర్వాత.. ఆ పార్టీకే వరుసగా మెజార్టీ ఓట్లు పడుతూ వస్తున్నాయి. వైఎస్ కుటుంబానికి జమ్మలమడుగుకు విడదీయరాని అనుబంధమే దీనికి కారణంగా చెప్పుకోవచ్చు. కీలకమైన గండికోట రిజర్వాయర్ ఈ నియోజకవర్గంలోనే ఉంది. […]

Japan Slim Moon Lander : ఒళ్లు విరుచుకున్న జపాన్ లాండర్..!
Chandrababu :   “నేను విజన్.. జగన్  పాయిజన్”..  చంద్రబాబు..
YCP MLA Candidate Vellampalli Srinivas Exclusive Interview
CM Revanth Reddy :  వైద్య సేవలు అందుబాటులో ఉండాలి.. అధికారులకు సీఎం ఆదేశం..
Shubman Gill : గిల్.. కింకర్తవ్యం?
Udayagiri Assembly Constituency : ఉదయగిరిలో గెలుపెవరిది?  సైకిల్ దూసుకుపోతుందా?
India in WTC Points Table :  ఐదో ర్యాంకుకి పడ్డ టీమ్ ఇండియా..!
Myanmar Civil war | మయన్మార్‌‌లో సివిల్ వార్.. భారత్ సరిహద్దుల్లో కంచె వేయాల్సిందేనా?

Big Stories

×