E-Paper

BigTVSpecialDesk

bigtv@pravasamedia.com

Road Accident: కొత్తసంవత్సరంలో రోడ్డుప్రమాదం.. ముగ్గురు యువకులు మృతి
LPG Cylinder Price: న్యూ ఇయర్ గిఫ్ట్.. తగ్గిన LPG సిలిండర్ ధర
Vizag Crime: విశాఖలో దారుణం.. 2 రోజులపాటు బాలికపై 10 మంది గ్యాంగ్ రేప్
Newyear Celebrations: గ్రాండ్ గా న్యూఇయర్ కు వెల్ కమ్.. ఆలయాల్లో పెరిగిన భక్తుల రద్దీ
Arunachal Pradesh: అందాల ప్రకృతికి..‘అరుణో’దయం
2024 Astrology : కొత్త సంవత్సరంలో అదృష్టవంతులు వీరే..! శుభాలు వీరికే..!
Sambrani : సాంబ్రాణి ధూపంతో సకల శుభాలు..!
Dwadasa Aditya Temples : ద్వాదశ ఆదిత్య మందిరాలు ఇవే..!
Tragic Deaths of Conquerors | ప్రపంచంలోని టాప్ 4 పరాక్రమవంతులు ఎంత దారుణంగా మరణించారో తెలుసా?
Calendar History: జనవరికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..!  హిస్టరీ ఇదే!
Rewind 2023: ఆర్థికంలో అదరగొట్టిన 2023.. బాగా మెరిసిన బంగారం..
Ayodhya :  ప్రారంభానికి సర్వాంగ సుందరంగా ముస్తాబైన అయోధ్య! 

Ayodhya :  ప్రారంభానికి సర్వాంగ సుందరంగా ముస్తాబైన అయోధ్య! 

Advertisement Ayodhya : అయోధ్యలో పండగ వాతావరణం కనిపిస్తోంది. అయోధ్యాపురి పులకించిపోతోంది. బాల రామ విగ్రహ ప్రతిష్ఠకు మరికొన్ని రోజులే ఉండడంతో మందిర ఏర్పాట్లు చకచకా పూర్తవుతున్నాయి. శ్రీరాముడి అనుగ్రహంతో ఎక్కడా లోటు రాకుండా కార్యక్రమాలు జరుగుతున్నాయి. మందిర నిర్మాణానికి అపార ధనరాశి సమకూరింది. భక్తులకు ఎక్కడా సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లు నడుస్తున్నాయి. అయోధ్య వెలిగిపోతోంది. జనవరి 22న ప్రాణప్రతిష్ఠకు వారం ముందు నుంచే పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. దీంతో శ్రీరామజన్మభూమిలో ఆధ్యాత్మిక వాతావరణం రెట్టింపైంది. స్థానికంగా […]

India’s Remarkable 2023 : 2023లో భారత్ రికార్డుల మోత..!
New Year celebrations : మెట్రో సర్వీస్‌ల పెంపు.. న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు ఆంక్షలు

New Year celebrations : మెట్రో సర్వీస్‌ల పెంపు.. న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు ఆంక్షలు

Hyderabad Metro: న్యూ ఇయర్‌ వేడుకల సందర్భంగా డిసెంబర్‌ 31న హైదరాబాద్‌ మెట్రో రైలు సర్వీసుల సమయం పొడిగించినట్లు మెట్రో ఎండీ తెలిపారు. ఆదివారం అర్ధరాత్రి 12.15 గంటల వరకు మెట్రో రైలు సర్వీసులు నడుస్తాయని ఆయన వెల్లడించారు. చివరి మెట్రోరైళ్లు 12.15 గంటలకు బయలుదేరుతుందన్నారు. ఒంటి గంటకు గమ్యస్థానాలకు చేరుతాయని ఆయన వెల్లడించారు. మెట్రో రైలు,స్టేషన్లలో సిబ్బంది,పోలీసుల నిఘా ఉంటుందని ఆయన వెల్లడించారు. మెట్రో స్టేషన్లలోకి మద్యం తాగి రావద్దన్నారు. మెట్రో స్టేషన్ పరిధిలో ఎవ్వరితో అయినా దుర్భాషలాడినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎండీ హెచ్చరించారు. కావున డిసెంబర్ 31న బాధ్యతతో వ్యవహరించాలని ఆయన ప్రయాణికులను కోరారు.

CM Revanth reddy :  తెలంగాణలో ప్రతి గడపన సౌభాగ్యం వెల్లివిరియాలి.. ప్రజలకు సీఎం న్యూఇయిర్ విషస్..

Big Stories

×