E-Paper
Advertisement
Rajendranagar: ఘోరం.. యువకుడిని చంపి, పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన దుండగులు.. ఎక్కడంటే?

Rajendranagar: ఘోరం.. యువకుడిని చంపి, పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన దుండగులు.. ఎక్కడంటే?

Rajendranagar: హైదరాబాద్ శివార్లలోని రాజేంద్రనగర్ పరిధిలో ఉన్న హిమాయత్ సాగర్ సర్వీస్ రోడ్డు సమీపంలో ఒక యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని దుండగులు సదరు యువకుడిని అత్యంత పాశవికంగా చంపి, ఆధారాలు దొరకకుండా ఉండేందుకు పెట్రోల్ పోసి నిప్పు పెట్టినట్లు తెలుస్తోంది. మృతదేహం పూర్తిగా కాలిపోయిన స్థితిలో లభ్యం కావడంతో స్థానికులు భయాందోళనలకు గురై వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. బాధితుడి గుర్తింపు.. సమాచారం అందుకున్న వెంటనే రాజేంద్రనగర్ పోలీసులు క్లూస్ టీమ్‌తో కలిసి ఘటనా […]

Hyderabad: సన్‌సిటీలో విషాదం.. వైద్యుల నిర్లక్ష్యానికి పసికందు బలి.. అసలేం జరిగిందంటే?

Hyderabad: సన్‌సిటీలో విషాదం.. వైద్యుల నిర్లక్ష్యానికి పసికందు బలి.. అసలేం జరిగిందంటే?

Hyderabad: హైదరాబాద్‌లోని సన్‌సిటీలో ఒక ప్రైవేట్ ఆసుపత్రి నిర్లక్ష్యం కారణంగా ఆరు నెలల పసికందు ప్రాణాలు కోల్పోయిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సాధారణ జ్వరంతో ఆసుపత్రికి వచ్చిన చిన్నారి, చికిత్స ప్రారంభించిన కొద్దిసేపటికే విగతజీవిగా మారడంతో ఆ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. తల్లిదండ్రుల కళ్ల ముందే పసిపాప ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోవడం అందరినీ కలచివేస్తోంది. బాధితుల కథనం ప్రకారం.. చిన్నారికి జ్వరం రావడంతో తల్లిదండ్రులు సన్ సిటీలోని క్రేయాన్స్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. […]

AP News: మాజీ ఎంపీ బుట్టా రేణుక దంపతుల ఆస్తులు వేలం.. అసలు ఏం జరిగింది?
Andhra University: ఆంధ్ర యూనివర్సిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. ఏబీవీపీ నేతల అరెస్ట్, మెయిన్ గేట్ వద్ద బైఠాయింపు

Andhra University: ఆంధ్ర యూనివర్సిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. ఏబీవీపీ నేతల అరెస్ట్, మెయిన్ గేట్ వద్ద బైఠాయింపు

Andhra University: విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ (AU) ప్రాంగణం విద్యార్థి సంఘాల ఆందోళనలతో అట్టుడుకుతోంది. మంగళవారం ఉదయం ఏబీవీపీ (ABVP) నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో వర్సిటీ ప్రధాన ద్వారం వద్దకు చేరుకుని నిరసన చేపట్టడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. యూనివర్సిటీ లోపల చోటుచేసుకుంటున్న పరిణామాలకు వ్యతిరేకంగా, ముఖ్యంగా కమ్యూనిస్టు భావజాలంపై విమర్శలు చేస్తూ వారు బైఠాయించారు. ఈ సందర్భంగా నిరసన కారులు చేసిన నినాదాలు ప్రాంగణమంతా మారుమోగాయి. అయితే శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు ముందస్తుగానే […]

Hyderabad: కొండాపూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్: రూ. 700 కోట్ల ప్రభుత్వ భూమి రక్షణ
Gold Rate Increased: భగ్గుమంటున్న పసిడి ధరలు.. నేడు తులం ఎంతో తెలిస్తే షాక్!
Crime News: ఒంటరితనం భరించలేక కఠిన నిర్ణయం.. ఆరేళ్ల కొడుకును చంపి, తల్లి కూడా..
Toll Plaza: టోల్ గేట్ల వద్ద డిజిటల్ విప్లవం.. ఏప్రిల్ 1 నుంచి కొత్త నిబంధనలు
Rahul Gandhi: హై అలర్ట్.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇంటి ముట్టడికి ఢిల్లీ బీజేపీ పిలుపు
Fire Accident: KPHB బస్టాప్‌లో భారీ అగ్ని ప్రమాదం.. ఒక్కసారిగా ఎగసిపడ్డ మంటలు.. సీసీటీవీ ఫుటేజ్

Fire Accident: KPHB బస్టాప్‌లో భారీ అగ్ని ప్రమాదం.. ఒక్కసారిగా ఎగసిపడ్డ మంటలు.. సీసీటీవీ ఫుటేజ్

Fire Accident: హైదరాబాద్‌లోని అత్యంత రద్దీగా ఉండే కేపీహెచ్‌బీ బస్టాప్ సమీపంలో ఒక్కసారిగా అగ్నిప్రమాదం సంభవించి స్థానికులను భయాందోళనకు గురిచేసింది. పద్మావతి ప్లాజాలో ఉన్న ‘సాయి మొబైల్స్’ దుకాణంలో శనివారం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే దుకాణం మొత్తం పొగలు, మంటలతో నిండిపోవడంతో చుట్టుపక్కల ఉన్న వ్యాపారస్తులు, ప్రయాణికులు పరుగులు తీశారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న […]

Chittoor District: నమ్మించి నట్టేట ముంచాడు.. పలమనేరులో చీటీ బాంబు.. రూ. 13 కోట్లతో వ్యాపారి జంప్
Rain Alert: జాగ్రత్త..! రాష్ట్రంలో మూడు రోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాలో వడగండ్ల వానలు
Hyderabad: చట్నీస్ హోటల్‌లో పేలుడు.. జనాలు పరుగులు, అసలు ఏమైంది?

Hyderabad: చట్నీస్ హోటల్‌లో పేలుడు.. జనాలు పరుగులు, అసలు ఏమైంది?

Hyderabad: హైదరాబాద్ లోని ఎల్బీన‌గ‌ర్ చ‌ట్నీస్ హోట‌ల్ లో పేలుడు సంభ‌వించింది. పేలుడు శ‌బ్దానికి వినియోగ‌దారులు ప‌రుగులు తీశారు. ఈ ఘ‌ట‌న‌లో ముగ్గురు సిబ్బందికి తీవ్ర‌గాయాల‌య్యాయి. క్ష‌త‌గాత్రుల‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. ఇడ్లీ స్టీమ‌ర్ లో పేలుడు సంభ‌వించిన‌ట్లు తెలుస్తోంది. స‌మాచారం తెలుసుకున్న ఎల్బీన‌గ‌ర్ పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లికి చేరుకొని ద‌ర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఎల్ల‌ప్పుడు ర‌ద్దీగా ఉండే.. ఎల్బీనగర్ ప్రాంతంలో ఉన్న ప్రముఖ ‘చట్నీస్’ (Chutneys) హోటల్‌లో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. హోటల్ […]

ACB Raids: భూపాలపల్లి జిల్లా కోర్టులో ఏసీబీ మెరుపు దాడి: ముగ్గురు సిబ్బంది అరెస్ట్

ACB Raids: భూపాలపల్లి జిల్లా కోర్టులో ఏసీబీ మెరుపు దాడి: ముగ్గురు సిబ్బంది అరెస్ట్

ACB Raids: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని న్యాయస్థానంలో శుక్రవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు జరిపిన మెరుపు దాడులు కలకలం రేపాయి. ఒక కేసులో తీర్పుకు సంబంధించిన సర్టిఫైడ్ కాపీలను అందజేయడానికి లంచం డిమాండ్ చేసిన కోర్టు సిబ్బందిని అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. న్యాయ వ్యవస్థలోనే అవినీతి నీడలు ముసురుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. వార్త వివరాల్లోకి వెళితే.. ఒక కేసుకు సంబంధించిన ధ్రువీకృత పత్రాలను జారీ చేసే క్రమంలో స్టెనోగ్రాఫర్‌గా పనిచేస్తున్న సాయి […]

Khammam district: నారాయణ కాలేజీలో ఘోరంగా కొట్టుకున్న విద్యార్థులు.. అసలేం జరిగింది?

Khammam district: నారాయణ కాలేజీలో ఘోరంగా కొట్టుకున్న విద్యార్థులు.. అసలేం జరిగింది?

Khammam district: ఖమ్మం జిల్లా వెలుగుమట్ల శివారులోని నారాయణ జూనియర్ కాలేజీలో విద్యార్థుల మధ్య చెలరేగిన వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. తరగతి గదిలో మొదలైన చిన్నపాటి మాటపట్టింపు కాస్తా చిలికి చిలికి గాలివానలా మారి, ఇరు వర్గాల విద్యార్థులు పరస్పరం దాడులు చేసుకునే వరకు వెళ్లింది. విచక్షణారహితంగా ఒకరినొకరు పిడిగుద్దులు కురిపించుకోవడంతో కాలేజీ ప్రాంగణం కాసేపు రణరంగంగా మారింది.విషయాన్ని దాచిపెట్టే ప్రయత్నం.. ఈ ఘర్షణలో ఓ విద్యార్థి తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. అయితే, ఈ విషయం […]

Big Stories

Advertisement
×