E-Paper
Advertisement

యువ సంగ్రామ సదస్సు దేనికి సంకేతం?.. నిరుద్యోగుల కోసం కేసీఆర్ చేసిన టాప్ 5 స్టెప్స్ ఇవే!

యువ సంగ్రామ సదస్సు దేనికి సంకేతం?.. నిరుద్యోగుల కోసం కేసీఆర్ చేసిన టాప్ 5 స్టెప్స్ ఇవే!
Advertisement

BRS Strategy: యువ ఓటర్లపై బీఆర్ఎస్ గట్టిగా ఫోకస్ పెట్టిందా? యువ సంగ్రామ సదస్సు దేనికి సంకేతం? ఈ సదస్సు ద్వారా బీఆర్‌ఎస్ కొత్తగా ఏం చెబుతోంది. ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో ఇదే హాట్ టాపిక్. కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టేందుకు బీఆర్ఎస్ అన్ని అస్త్రాలను బయటకు తీస్తోంది. కాంగ్రెస్ యువ వికాస డిక్లరేషన్‌పై సూటిగా ప్రశ్నిస్తున్నారు.

బీఆర్ఎస్ గట్టి స్కెచ్..

నిరుద్యోగులను ఊరించిన మెగా డీఎస్సీ, నిరుద్యోగ భృతి సంగతేంటిని నిలదీస్తున్నారు. యువత పిడికిలి బిగిస్తే పీఠాలు కదిలిపోతాయని కేటీఆర్ అంటున్నారు. అంటే యువశక్తిని కూడగట్టేందుకు బీఆర్ఎస్ గట్టి స్కెచే వేసిందన్నమాట గట్టిగా వినిపిస్తుంది.

Advertisement

Also read: Chalk Piece: చిన్నారి ముక్కులో ఇరుక్కున్న చాక్‌పీస్.. చివరికి..

ఒక జీవన్మరణ పోరాటం..

ఈ యువ సంగ్రామ సదస్సు బీఆర్‌ఎస్‌కు కేవలం ఒక పొలిటికల్ మీటింగ్ కాదు, తమ కోల్పోయిన కేడర్‌ను, యువ ఓటర్లను రీ-కనెక్ట్ చేసుకునే ఒక జీవన్మరణ పోరాటం. గత ఎన్నికల్లో నిరుద్యోగులు, యువకుల ఆగ్రహమే.. బీఆర్ఎస్‌కు అధికారాన్ని దూరం చేసింది. అందుకే ఇప్పటి నుంచే యువకులపై గులాబీ పార్టీ గురి పెట్టింది. యువ సంగ్రామ సదస్సు ప్రభుత్వం పర్మిషన్‌కు ఇవ్వకున్నా.. కోర్టుకు వెళ్లి మరి తెచ్చుకుంది. మరి ఈ సదస్సులతో బీఆర్ఎస్ సక్సెస్ అవుతుంది. యువత మనసు గెలుచుకుంటుందా?

Advertisement

Storey By: Appa Rao Big Tv

Also read: Govt Hospital Scans: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత స్కానింగ్ మాయం.. పైసలిస్తేనే టెస్టులు!

Related News

Future City: ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో భూములు కొన్నారా?.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై వివాదం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలపై భారత్ క్లారిటీ!

అంగన్వాడీలకు గుడ్ న్యూస్.. ‘తల్లికి వందనం’ వర్తింపు.. ఆ మూడు రోజుల్లోనే అకౌంట్లలోకి రూ. 13 వేలు!

108 సంఖ్యకు అంత ప్రాముఖ్యత ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా ?

డీలిమిటేషన్‌పై మోడీ సర్కార్ సరికొత్త వ్యూహం.. సౌత్ స్టేట్స్‌కు చెక్ పడినట్లేనా?

రాజకీయ రంగు పులుముకుంటున్న కేసులు.. ఏపీలో ఏమిటీ ఈ పరిస్థితి?

8 సార్లు పేలుళ్ల ట్రయల్స్.. గుజరాత్‌లో ‘జైష్’ ఉగ్ర కుట్ర భగ్నం.. 13 మంది అరెస్ట్!

Big Stories

Advertisement
×