E-Paper
Advertisement

ఈ-కేవైసీపై సర్కార్ సంచలన నిర్ణయం.. గ్యాస్ వినియోగదారులు వెంటనే ఇలా చేయండి!

ఈ-కేవైసీపై సర్కార్ సంచలన నిర్ణయం.. గ్యాస్ వినియోగదారులు వెంటనే ఇలా చేయండి!
Advertisement

LPG e-KYC: e-KYC పూర్తి చేయలేకపోయిన డొమెస్టిక్ LPG వినియోగదారులకు ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది. ఆగస్టు 23 గడువు ముగియడంతో చాలా మంది వినియోగదారులు టెన్షన్ పడ్డారు. అయితే ఈ-కేవైసీ పూర్తి చేయని వారికి ఈ నెల ఆగస్టు 31 వరకు ఆయిల్ కంపెనీలు గడువు పెంచాయి. తెలంగాణలో ఇప్పటివరకు దాదాపు 82 శాతం మంది ఈ-కేవైసీ పూర్తి చేశారు. రోజుకు 20 వేల నుంచి 30 వేల మంది ఏజెన్సీలకు పోటెత్తుతున్నారు. జనం ఇబ్బందులను గమనించిన ప్రభుత్వం ఈ రష్ తగ్గించేందుకు గడువు పొడిగించింది.

Also Read: ఆర్‌ఎస్ఎస్ కార్యక్రమంపై న్యూయార్క్ మేయర్ మమ్దానీ అభ్యంతరం..కారణం అదేనట!

ఈ-కేవైసీ పూర్తి..

Advertisement

భవిష్యత్తులో గ్యాస్ సబ్సిడీ నిలిచిపోకుండా ఉండాలన్నా… సిలిండర్ డెలివరీలో ఎలాంటి అంతరాయం కలగకూడదన్నా ప్రతీ ఒక్కరూ ఈ-కేవైసీ పూర్తి చేయడం తప్పనిసరి. ఆన్ లైన్ లేదా సమీపంలోని గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు వెళ్లి ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు ఇంకా ఈ-కేవైసీ చేయించుకోని లబ్ధిదారులు ఈ చివరి అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు. ఆగస్టు 31లోగా వెంటనే మీ సమీప గ్యాస్ ఏజెన్సీని సంప్రదించి ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Tags

Related News

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

కాంగ్రెస్ ను ఓడించేందుకు… బీజేపీ, బీఆర్‌ఎస్‌ రహస్య దోస్తానా? గ్రేటర్‌పై బీజేపీ పట్టు.. నల్లగొండపై గులాబీ పంతం..!

బిగ్ టీవీ ఇన్వెస్టిగేషన్ ఎఫెక్ట్.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మరో ఫేక్ లెక్చరర్..?

టెన్త్ సర్టిఫికెట్ లేకున్నా జూనియర్ లెక్చరర్.. బిగ్ టీవీ ఇన్వెస్టిగేషన్‌లో వెలుగులోకి సంచలనాలు!

కర్నూలు టీడీపీ మేయర్ అభ్యర్థిగా బొల్లెద్దుల విజయ ప్రత్యూష.. ఫిక్స్ అయినట్టేనా..?

కేంద్ర మంత్రైనా… వాస్తవాలు చెప్పడంలో వెనక్కి రారు! మోడీ కేబినెట్‌లో ఉంటూనే జెన్‌జీ శక్తికి జై కొడతారు!

సంచి నిండదు.. జేబులు ఖాళీ.. సామాన్యుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ద్రవ్యోల్బణం!

మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ పైనా ఆరోపణలు..! ఆయనకు బ్యాంక్‌ చైర్మన్‌గా ఎందుకు అవకాశం ఇచ్చారు? కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చిన ప్రశాంత్‌ కిషోర్‌..

Big Stories

Advertisement
×