E-Paper
Advertisement

జనాభా లెక్కలపై కాంగ్రెస్ రాజకీయం.. కేంద్ర విధానంపై తీవ్ర గరం గరం!

జనాభా లెక్కలపై కాంగ్రెస్ రాజకీయం.. కేంద్ర విధానంపై తీవ్ర గరం గరం!
Advertisement

Caste Census: ఈసారి జనాభా లెక్కల్లో అన్ని కులాల లెక్కింపు జరగనుంది. కానీ కేంద్రం ప్రతిపాదించిన విధానంలో ముందుగా రెడీ చేసిన కులాల జాబితా నుంచి ఎంచుకోవడం కాకుండా… వ్యక్తి చెప్పిన కులం పేరును నమోదు చేసే విధానంతో అసలైన లెక్కలు రాకుండా ఉంటాయని కాంగ్రెస్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీన్ని ఒప్పుకోబోమని రాహుల్ ఖర్గే అంటున్నారు. ఒకే కులానికి ప్రాంతాన్ని బట్టి పేర్లు మారితే కష్టమే గుర్తు చేస్తున్నారు.

వేర్వేరుగా నమోదైతే?

ఉపకులాలు, పర్యాయపదాలు వేర్వేరుగా నమోదైతే? ఒకే సామాజిక వర్గం డేటా అనేక పేర్ల కింద చీలిపోయే ప్రమాదం ఉందన్నది కాంగ్రెస్‌ వాదన. ఫలితంగా OBCలు, అత్యంత వెనుకబడిన వర్గాల సంఖ్య కూడా తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందంటోంది. అందుకే బిహార్‌, తెలంగాణలో చేసినట్లుగా ముందే ధృవీకరించిన కులాల జాబితాతో లెక్కించాలని డిమాండ్‌ చేస్తున్నారు. దేశంలోని వేల కులాలు, ఉపకులాలను ఒకే జాబితాలోకి తేవడం సాధ్యమా? లేక ఓపెన్‌ ఫార్మాట్‌ మాత్రమే వాస్తవ విషయాలు తెలుస్తాయా?

Advertisement

Tags

Related News

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

కాంగ్రెస్ ను ఓడించేందుకు… బీజేపీ, బీఆర్‌ఎస్‌ రహస్య దోస్తానా? గ్రేటర్‌పై బీజేపీ పట్టు.. నల్లగొండపై గులాబీ పంతం..!

బిగ్ టీవీ ఇన్వెస్టిగేషన్ ఎఫెక్ట్.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మరో ఫేక్ లెక్చరర్..?

టెన్త్ సర్టిఫికెట్ లేకున్నా జూనియర్ లెక్చరర్.. బిగ్ టీవీ ఇన్వెస్టిగేషన్‌లో వెలుగులోకి సంచలనాలు!

కర్నూలు టీడీపీ మేయర్ అభ్యర్థిగా బొల్లెద్దుల విజయ ప్రత్యూష.. ఫిక్స్ అయినట్టేనా..?

కేంద్ర మంత్రైనా… వాస్తవాలు చెప్పడంలో వెనక్కి రారు! మోడీ కేబినెట్‌లో ఉంటూనే జెన్‌జీ శక్తికి జై కొడతారు!

సంచి నిండదు.. జేబులు ఖాళీ.. సామాన్యుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ద్రవ్యోల్బణం!

మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ పైనా ఆరోపణలు..! ఆయనకు బ్యాంక్‌ చైర్మన్‌గా ఎందుకు అవకాశం ఇచ్చారు? కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చిన ప్రశాంత్‌ కిషోర్‌..

Big Stories

Advertisement
×