E-Paper
Advertisement

కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధం.. ఇక అందరి చూపు అటువైపే!

కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధం.. ఇక అందరి చూపు అటువైపే!
Advertisement

Cabinet Reshuffle: బీజేపీ కొత్త ఆఫీస్‌ బేరర్ల టీమ్‌ లో 65 మందిలో 51 మంది కొత్తవారే ఖరారైన తర్వాత… ఇప్పుడు ఫోకస్‌ కేబినెట్‌పైకి మళ్లింది. ప్రస్తుత మంత్రివర్గంలో ప్రధానితో కలిపి 70 మంది ఉండగా… రాజ్యాంగం అనుమతించే గరిష్ఠ సంఖ్య 81. అంటే 11 బెర్తులు ఖాళీ ఉన్నాయ్. 2029 లోక్‌సభతో పాటు వచ్చే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని యువత, మహిళలు, మిత్రపక్షాలకు ప్రాధాన్యం ఉండొచ్చన్నది ఢిల్లీ వర్గాల అంచనా.

Also Read: ఈనెల 30న తెలంగాణకు సునీల్ బన్సల్.. ఆ అంశాలపై కీలక చర్చ!

లెక్కలా పనితీరు సమీక్షలా?

Advertisement

ఇక గడ్కరీ కొత్త తరానికి బాధ్యతలు ఇవ్వాలన్న వ్యాఖ్యలు కలకలం రేపినా.. ఆయన కార్యాలయం అది రాజకీయాలపై కాదని, ట్రస్ట్‌ బాధ్యతల గురించేనని స్పష్టం చేసింది. ధర్మేంద్ర ప్రధాన్, రవ్‌నీత్ సింగ్ బిట్టూ రాజీనామాలు చేశారు. సో క్యాబినెట్ రీ షఫుల్ విషయంలో మిత్రపక్షాలను సంతృప్తిపరచడమా ఎన్నికల లెక్కలా పనితీరు సమీక్షలా? ఇవన్నీ చర్చకు వస్తున్నాయ్. అదే జరిగితే తెలుగు రాష్ట్రాల నుంచి మరింత మందికి ఛాన్స్ ఉండబోతోందా?

Tags

Related News

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

కాంగ్రెస్ ను ఓడించేందుకు… బీజేపీ, బీఆర్‌ఎస్‌ రహస్య దోస్తానా? గ్రేటర్‌పై బీజేపీ పట్టు.. నల్లగొండపై గులాబీ పంతం..!

బిగ్ టీవీ ఇన్వెస్టిగేషన్ ఎఫెక్ట్.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మరో ఫేక్ లెక్చరర్..?

టెన్త్ సర్టిఫికెట్ లేకున్నా జూనియర్ లెక్చరర్.. బిగ్ టీవీ ఇన్వెస్టిగేషన్‌లో వెలుగులోకి సంచలనాలు!

కర్నూలు టీడీపీ మేయర్ అభ్యర్థిగా బొల్లెద్దుల విజయ ప్రత్యూష.. ఫిక్స్ అయినట్టేనా..?

కేంద్ర మంత్రైనా… వాస్తవాలు చెప్పడంలో వెనక్కి రారు! మోడీ కేబినెట్‌లో ఉంటూనే జెన్‌జీ శక్తికి జై కొడతారు!

సంచి నిండదు.. జేబులు ఖాళీ.. సామాన్యుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ద్రవ్యోల్బణం!

మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ పైనా ఆరోపణలు..! ఆయనకు బ్యాంక్‌ చైర్మన్‌గా ఎందుకు అవకాశం ఇచ్చారు? కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చిన ప్రశాంత్‌ కిషోర్‌..

Big Stories

Advertisement
×