E-Paper
Advertisement

ఇథనాల్ బ్లెండింగ్ వల్లే చక్కెర రేట్లు పెరిగాయా.. ప్రభుత్వం ఇచ్చిన క్లారిటీ ఇదే!

ఇథనాల్ బ్లెండింగ్ వల్లే చక్కెర రేట్లు పెరిగాయా.. ప్రభుత్వం ఇచ్చిన క్లారిటీ ఇదే!
Advertisement

Sugar Prices: జులై 20న కిలో చక్కెర సగటు ధర 48 రూపాయలు. ఆగస్టు 20కి అది 60 రూపాయలు దాటింది. ప్రస్తుత సీజన్‌లో చక్కెర ఉత్పత్తి తొలుత అంచనా వేసిన 343 లక్షల టన్నుల నుంచి సుమారు 306 లక్షల టన్నులకు పడిపోవచ్చని కేంద్రం చెబుతోంది. తెగుళ్లు సహా రకరకాల కారణాలు చెరకు దిగుబడిని దెబ్బతీశాయ్. ఇథనాల్‌ బ్లెండింగ్ కు వాడుతుండడం ఈ చక్కెర రేట్లు పెరిగేలా చేసిందా అన్న చర్చ జరుగుతోంది. అయితే ప్రభుత్వం మాత్రం కాదు అంటోంది. ఇథనాల్‌కు మళ్లించే చక్కెర వాటా 2022-23లో 12 శాతం నుంచి 2025-26లో 9 శాతానికి తగ్గిందని చెబుతోంది.

Also read: జనాభా లెక్కలపై కాంగ్రెస్ రాజకీయం.. కేంద్ర విధానంపై తీవ్ర గరం గరం!

ధరలు ఎందుకు పెరిగాయి?

Advertisement

మరి ధరలు ఎందుకు పెరిగాయి? తక్కువ ఉత్పత్తి, పండుగల ముందు పెరుగుతున్న డిమాండ్, ప్రపంచ మార్కెట్‌లో సరఫరా ఒత్తిడి, ఊహాగానాలు, నిల్వదారుల పాత్ర… ఇవన్నీ కలిసి చక్కెర రేట్లపై ఎఫెక్ట్ చూపుతున్నాయ్. ఉత్పత్తి తగ్గిన టైంలో ఇథనాల్ కు షిఫ్టింగ్ కూడా సమస్యే. సమస్య తీవ్రత పెరిగిన చాలా రోజులకు ప్రభుత్వం ఇప్పుడు లక్ష టన్నుల డ్యూటీ ఫ్రీ షుగర్ దిగుమతులకు అనుమతించింది. సంక్షోభం వచ్చాక చర్యలు తీసుకోవడమేనా… ముందస్తు సరఫరా ప్రణాళిక ఎక్కడ? అన్న ప్రశ్నలు వస్తున్నాయ్.

Tags

Related News

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

కాంగ్రెస్ ను ఓడించేందుకు… బీజేపీ, బీఆర్‌ఎస్‌ రహస్య దోస్తానా? గ్రేటర్‌పై బీజేపీ పట్టు.. నల్లగొండపై గులాబీ పంతం..!

బిగ్ టీవీ ఇన్వెస్టిగేషన్ ఎఫెక్ట్.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మరో ఫేక్ లెక్చరర్..?

టెన్త్ సర్టిఫికెట్ లేకున్నా జూనియర్ లెక్చరర్.. బిగ్ టీవీ ఇన్వెస్టిగేషన్‌లో వెలుగులోకి సంచలనాలు!

కర్నూలు టీడీపీ మేయర్ అభ్యర్థిగా బొల్లెద్దుల విజయ ప్రత్యూష.. ఫిక్స్ అయినట్టేనా..?

కేంద్ర మంత్రైనా… వాస్తవాలు చెప్పడంలో వెనక్కి రారు! మోడీ కేబినెట్‌లో ఉంటూనే జెన్‌జీ శక్తికి జై కొడతారు!

సంచి నిండదు.. జేబులు ఖాళీ.. సామాన్యుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ద్రవ్యోల్బణం!

మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ పైనా ఆరోపణలు..! ఆయనకు బ్యాంక్‌ చైర్మన్‌గా ఎందుకు అవకాశం ఇచ్చారు? కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చిన ప్రశాంత్‌ కిషోర్‌..

Big Stories

Advertisement
×