E-Paper
Advertisement

అమెరికా వర్సెస్ కెనడా ట్రేడ్ వార్.. పెరగనున్న నిత్యావసర ధరలు!

అమెరికా వర్సెస్ కెనడా ట్రేడ్ వార్.. పెరగనున్న నిత్యావసర ధరలు!
Advertisement

Canada Tariffs: పొద్దున లేస్తే ట్రంప్ పని.. మార్నింగ్ వీసాలపై బాంబులు, మధ్యాహ్నం శత్రు దేశాలపై బాంబులు, సాయంత్రం టారిఫ్ బాంబులు ఇదే. ఇంకేం లేదు. తాజగా కెనడా ఉత్పత్తులపై అమెరికా 50 శాతం వరకు టారిఫ్ లు విధించింది. దీనికి ప్రతిగా కెనడా కూడా సుమారు 20 బిలియన్‌ డాలర్ల విలువైన అమెరికన్ ఇంపోర్ట్స్ పై 15, 25, 50 శాతం ఇలా సుంకాలు విధించింది. సుమారు 700 ఉత్పత్తులు ఈ జాబితాలో ఉన్నాయి.

Also read: రామ్ డైరెక్షన్‌లో ఫస్ట్ సినిమా.. టైటిల్ ఏంటో తెలుసా ?

అందరికీ బూస్టప్..

Advertisement

ఇవి సెప్టెంబర్‌ 8 నుంచి అమల్లోకి రానున్నాయ్. ఇప్పుడు కెనడా చూపిన తెగువ అందరికీ బూస్టప్ గా మారుతోంది. అమెరికా సుంకాలతో బెదిరిస్తే.. మిగితా దేశాలు కూడా ఇదే తరహాలో కౌంటర్‌ ఇస్తే.. ట్రంప్‌ టారిఫ్‌ వ్యూహం ఎంతకాలం పనిచేస్తుంది? ఓవరాల్ గా చూస్తే ఇలాంటి ట్రేడ్ వార్ తో టారిఫ్‌లు పెరిగితే దిగుమతుల ఖర్చు, ఉత్పత్తి వ్యయం, చివరికి వినియోగదారులకే ధరలు పెరిగే ప్రమాదం ఉంది. అయితే కెనడా మెసేజ్ మాత్రం స్పష్టంగా ఉంది. టారిఫ్‌లతో బెదిరిస్తే… ప్రతిఘటన కూడా ఉంటుందన్న సంకేతాన్ని ట్రంప్‌కు ఇచ్చింది.

Tags

Related News

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

కాంగ్రెస్ ను ఓడించేందుకు… బీజేపీ, బీఆర్‌ఎస్‌ రహస్య దోస్తానా? గ్రేటర్‌పై బీజేపీ పట్టు.. నల్లగొండపై గులాబీ పంతం..!

బిగ్ టీవీ ఇన్వెస్టిగేషన్ ఎఫెక్ట్.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మరో ఫేక్ లెక్చరర్..?

టెన్త్ సర్టిఫికెట్ లేకున్నా జూనియర్ లెక్చరర్.. బిగ్ టీవీ ఇన్వెస్టిగేషన్‌లో వెలుగులోకి సంచలనాలు!

కర్నూలు టీడీపీ మేయర్ అభ్యర్థిగా బొల్లెద్దుల విజయ ప్రత్యూష.. ఫిక్స్ అయినట్టేనా..?

కేంద్ర మంత్రైనా… వాస్తవాలు చెప్పడంలో వెనక్కి రారు! మోడీ కేబినెట్‌లో ఉంటూనే జెన్‌జీ శక్తికి జై కొడతారు!

సంచి నిండదు.. జేబులు ఖాళీ.. సామాన్యుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ద్రవ్యోల్బణం!

మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ పైనా ఆరోపణలు..! ఆయనకు బ్యాంక్‌ చైర్మన్‌గా ఎందుకు అవకాశం ఇచ్చారు? కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చిన ప్రశాంత్‌ కిషోర్‌..

Big Stories

Advertisement
×