E-Paper
Advertisement

టాక్సిక్ ఫస్ట్ డే కలక్షన్స్ ఎంతో తెలుసా ?

టాక్సిక్ ఫస్ట్ డే కలక్షన్స్ ఎంతో తెలుసా ?
Advertisement

Toxic First Day Collections: గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రాకింగ్ స్టార్ యష్ హీరోగా వచ్చిన టాక్సిక్ బాక్సాఫీస్ వద్ద దుమ్ము లేపుతుంది.kvn ప్రొడక్షన్ పై వచ్చిన ఈ సినిమా థియేటర్ లో పడగానే సినిమా సో సో అని తేల్చేశారు.అయినప్పటికీ మొదటి రోజు సినిమా ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతుండటం విశేషం.

వరల్డ్ వైడ్ గా వచ్చిన కలెక్షన్స్ చూస్తే

ఇక మొదటి రోజు వరల్డ్ వైడ్ గా వచ్చిన కలెక్షన్స్ చూస్తే దాదాపు రూ. 120 కోట్ల నుండి రూ.130 కోట్ల మధ్యలో ఈ సినిమా వసూళ్ళని రాబట్టినట్టు తెలుస్తుంది.ముఖ్యంగా ఈ సినిమాకి కన్నడ హీరో యష్, మళయాళ డైరెక్టర్ గీతూ మోహన్ అయినప్పట్టికీ నార్త్ బెల్ట్ లో ఏకంగా 50 కోట్లకి పైగా సాలిడ్ వసూల్లని రాబడుతుండటం ఇక్కడ చెప్పుకోతగ్గ విశేషం.

తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు

Advertisement

ఇక దిల్ రాజు భారీగా (దాదాపు 100 కోట్లని టాక్)వెచ్చించి తీసుకోగా తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు ఈ సినిమా 15 కోట్ల రేంజ్ లో వసూల్లని సాధించినట్టు సమాచారం. ఇక యష్ సొంత అడ్డా కన్నడలో కూడా టాక్సిక్ దాదాపు 18 కోట్ల రేంజ్ లో వసూలు చేసినట్టు తెలుస్తుంది.

డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ

ఇక ఓవర్సీస్ కి వస్తే టాక్సిక్ 2.6 మిలియన్ రేంజ్ లో వసూలు చేసినట్టు ఇండస్ట్రీలో వినిపిస్తుంది.మొత్తంగా సినిమా డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ తొలిరోజే వంద కోట్లని దాటేయడం విశేషం. అయితే ఇవి ముందే బుక్ చేసుకోవడం మూలాన వచ్చిన కలెక్షన్స్ అని,అసలు లెక్కలు మరో రెండు రోజులు గడిస్తే కాని బయటపడవని సెటైర్స్ వేస్తున్నారు యాంటి ఫ్యాన్స్.

600కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా

Advertisement

ఇక సినిమా విషయానికి వస్తే దాదాపు 600కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, రుక్మిణీ వసంత్, హ్యూమా ఖురేషీ వంటి ఫ్యాన్స్ ఇండియా స్టార్స్ అందరు ఇందులో తలుక్కుమన్న సంగతి తెల్సిందే. అయితే సినిమాలో కథ కన్నా ఎలివేషన్స్ ఎక్కువయ్యానని, బ్లడ్ బాత్ ఒక రేంజిలో ఉందని, kgf 2 తర్వాత యష్ ఎంచుకోవాల్సిన సబ్జెక్ట్ ఇది కాదని ..ఇలా ఎవరికీ తోచిన అనాలసిస్ లు వాళ్ళు చేస్తున్నారు.

also read :బోల్డ్ సినిమాలు ఎందుకు చేస్తున్నానో తెలుసా?..ఎస్తర్ ఓపెన్ టాక్!

చూడాలి మరి మొదటి రోజు భారీ అంచనాలతో సినిమా జడ్జ్ చేయలేకపోయిన ఆడియన్స్ రెండో రోజుకు ఏమైనా మ్యాటర్ ఉందని క్యాచ్ చేస్తారో ..

Tags

Related News

బోల్డ్ సినిమాలు ఎందుకు చేస్తున్నానో తెలుసా?..ఎస్తర్ ఓపెన్ టాక్!

అందమైన అమ్మాయితో రూమ్ షేరింగ్.. తీరా చూస్తే సీన్ రివర్స్!

రామ్ డైరెక్షన్‌లో ఫస్ట్ సినిమా.. టైటిల్ ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’లో ఈ తప్పులే కొంపముంచాయా?

చీరలో నభా నటేష్.. అబ్బా ఏం అందం రా బాబోయ్!

నెటిజన్స్ దెబ్బకు.. కృతి సనన్ వీడియో డిలీట్!

పెద్దికి ఓ రూల్.. టాక్సిక్‌కి మరో రూల్? దొరికిపోయిన రాజు బ్రదర్స్!

Big Stories

Advertisement
×