E-Paper
Advertisement

Bigg Boss 9 Telugu : బిగ్ బాస్ హౌస్ లోకి మరో ఎక్స్ కంటెస్టెంట్ ఎంట్రీ

Bigg Boss 9 Telugu : బిగ్ బాస్ హౌస్ లోకి మరో ఎక్స్ కంటెస్టెంట్ ఎంట్రీ
Advertisement

Bigg Boss 9 Telugu : బిగ్ బాస్ సీజన్ 9.. 10 వారాలు పూర్తి చేసుకొని 11 వారంలోకి ఎంటర్ అయిపోయింది. ఇంత జరిగినా కూడా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఎవరు ఎటువంటి వారు ఎవరికీ అర్థం కాలేదు. ఒక్కొక్కరు ఒక్కో టైం లో ఒక్కొక్కలా బిహేవ్ చేస్తున్నారు. అసలు తమ ఒరిజినాలిటీస్ ఎవరు బయటకు తీయడం లేదు.

బిగ్ బాస్ లో చాలామందికి ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఇమ్మానుయేల్ మరియు సుమన్ శెట్టి. కానీ మేనేజ్మెంట్ మాత్రం తనుజాకి మంచిగా సపోర్ట్ చేస్తుంది అని చాలామందికి అనిపిస్తుంది. హౌస్ నుంచి బయటికి వచ్చిన దమ్ము శ్రీజ, రమ్య మోక్ష కూడా ఇదే విషయాన్ని చెప్పారు. ఇప్పుడు హౌస్ లోకి మరో ఎక్స్ కంటెస్టెంట్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది.

హౌస్ లోకి మరో ఎక్స్ కంటెస్టెంట్ 

Advertisement

బిగ్ బాస్ సీజన్ 9 హౌస్ లోకి మరో ఎక్స్ కంటెస్టెంట్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం వినిపిస్తుంది. కేవలం 9వ సీజన్ కి సంబంధించిన కంటెస్టెంట్ మాత్రమే కాకుండా ప్రీవియస్ సీజన్స్ లో ఉన్న ఒక కంటెస్టెంట్ హౌస్ లోకి ఎంటర్ అవుతారట.

హౌస్ లోకి ఎంటర్ అయిన తర్వాత వాళ్లతో గేమ్స్ ఆడిపించే ప్రయత్నం చేస్తారు అని తెలుస్తుంది. దీని గురించి ఇంకా అఫీషియల్ న్యూస్ కానీ ప్రోమో కాని రాలేదు. విశ్వసనీయ వర్గాల ప్రకారం వినిపిస్తున్న సమాచారం మాత్రమే.

ఫైర్ స్ట్రోమ్ సైలెంట్ 

Advertisement

బిగ్ బాస్ సీజన్ 9 ఇది చదరంగం కాదు రణరంగం అంటూ నాగర్జున మొదటి నుంచి చెబుతూనే వస్తున్నారు. చెప్పిన మాదిరిగానే కొన్ని ట్విస్టులు కూడా ఇచ్చారు. అయితే షో మధ్యలో ఫైర్ స్ట్రోమ్ ఆరుగురు కంటెస్టెంట్లను లోపలికి పంపారు. ఆ ఆరుగురు లో ఒక్కరు కూడా ఇప్పుడు హౌస్ లో లేకుండా పోయారు.

అనంతపూర్ కి కరువొచ్చినట్లు, ఆంధ్రకి పవర్ కట్ వచ్చినట్లు ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు. డబుల్ ఎలిమినేషన్ లో భాగంగా నిఖిల్ మరియు గౌరవ చివరగా బయటకి వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడు హౌస్ లోకి ఎంటర్ అయ్యే కంటెస్టెంట్ ఉండే అవకాశం కూడా ఉంది అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఏం జరుగుతుంది అనేది చూడాలి.

Also Read: Raju Weds Ramabai : అమీర్పేట్ వ్యాఖ్యలపై మాట మార్చిన డైరెక్టర్… సారీ చెబుతూ..

Related News

బిగ్ బాస్10 హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ తనేనా?

బిగ్ బాస్ హౌస్ లోకి గుండెనిండా గుడి గంటలు హీరో.. ఈ ట్విస్ట్ ఏందీ బాలు..వీడియో వైరల్!

బిగ్ బాస్ 10 లాంచింగ్ ఎపిసోడ్… చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో!

న్యూ చాప్టర్ బిగిన్స్.. బిగ్ బాస్ 10 ఎంట్రీ పై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ!

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

Big Stories

Advertisement
×