BigTV English

Venu Swamy-Bigg Boss 9: బిగ్‌ బాస్‌ బ్యాన్‌.. బాగా కాలుతున్నట్టుంది.. వేణుస్వామి సంచలన కామెంట్స్‌

Venu Swamy-Bigg Boss 9: బిగ్‌ బాస్‌ బ్యాన్‌.. బాగా కాలుతున్నట్టుంది.. వేణుస్వామి సంచలన కామెంట్స్‌
Advertisement


Venu Swamy Comments on Bigg Boss: ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి గురించి ప్రత్యకంగా పరిచయం అవసరం లేదు. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై జోస్యం చెప్పి ఆయన వైరల్అయ్యారు. ముఖ్యంగా నాగ చైతన్య, సమంత పెళ్లిపై విషయంలో ఆయన చెప్పిన జోస్యం నిజం అవ్వడంతో వేణు స్వామి లైమ్లైట్లోకి వచ్చాడు. అప్పటి నుంచి వేణు స్వామిలో సోషల్మీడియాలో బాగా పాపులర్అయ్యాడు. ఇటీవల నాగ చైతన్య, శోభిత నిశ్చితార్థం తర్వాత ఆయన వారి వ్యక్తిగత జీవితంపై చేసిన కామెంట్స్తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపాయి. ఆయనపై పోలీసు కూడా నమోదైంది. అక్కినేని ఫ్యాన్స్నుంచి వార్నింగ్లు రావడంతో వేణు స్వామి వైరల్అయ్యాడు

అప్పుడు సైలెంట్‌.. ఇప్పుడు మళ్లీ..

అంతేకాదు నాగ చైతన్య, శోభితలకు కూడా క్షమాపణలు చెబుతూ.. ఇకపై ఏ సెలబ్రిటీ గురించి తాను జ్యోతిష్యం చెప్పనని నిర్ణయం తీసుకున్నాడు. అప్పటి నుంచి సైలెంట్అయిన వేణు స్వామి తాజాగా షాకింగ్వీడియో పెట్టారు. ప్రముఖ రియాలిటీ షో బిగ్బాస్షోకి సంబంధించి షాకింగ్కామెంట్స్ చేస్తూ వీడియో విడుదల చేశాడు. ప్రస్తుతం తెలుగు బిగ్బాస్కు తీవ్ర వ్యతిరేకత వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా వైల్డ్కార్డ్స్ఎంట్రీ తర్వాత నుంచి బిగ్బాస్షోను బ్యాన్చేయాలంటే డిమాండ్స్వస్తున్నాయి. బూతులు తిట్టి ఒకరిని బాధపెట్టిన అమ్మాయి. ఒకరి కాపురంలో చిచ్చు పెట్టి అక్రమ సంబంధం పెట్టుకున్న వారిని బిగ్బాస్కి తీసుకువచ్చిన సామాజానిక ఏం మెసేజ్ఇస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వస్తున్నాయి.


?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

బిగ్బాస్బ్యాన్చేయాలా?

బిగ్బాస్ను బ్యాన్చేయడంపై ఆయన స్పందించాడు. దీనిపై వేణు స్వామి తనదైన స్టైల్లో కౌంటర్ఇస్తూ కామెంట్స్చేస్తున్నారు. “బిగ్బాస్బ్యాన్చేయాలని అనడానికి కారణం దివ్వెల మాధురి, రీతూ చౌదరి, అలేఖ్యా చిట్టి పిక్కిల్స్రమ్య. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలు వింత పోకడ పోతున్నాయి. సోషల్మీడియా.. మీడియా మెయిన్ స్ట్రీమ్వల్లే వారు సెలబ్రిటీలు అయ్యారన్నారు. అలేఖ్యా చిట్టి పిక్కల్స్, దివ్వెల మాధురి, రీతూ చౌదరిలు సోషల్మీడియా, మీడియా వల్లే సెలబ్రిటీలు అయ్యారన్నారు. అసలు అలేఖ్యా పిక్కిల్స్అనే పేరు తెలుగు రాష్ట్రాల్లో తెలుసా? పేరు అందరికి తెలిసేలా చేసింది ఎవరూ సోషల్మీడియా, మీడియా ఛానళ్లే. దివ్వెల మాధురి ఎరికైనా తెలుసా. ఆమె వ్యక్తిగత జీవితాన్ని బయటకు లాగి అక్రమ సంబంధం, రంకు పెట్టుకుందంటూ రెండు మూడు నెలలు టైం పాస్చేసింది ఎవరూ.

Also Read: Madhuri-Thanija: ఇక ఆపు నేను భరించలేను.. తనూజకు లెఫ్ట్అండ్రైట్ఇచ్చిపడేసిన మాధురి

ట్రోల్స్వచ్చాయంటే ఆనందించండి..

మీడియానే. తన బతుకు తన బతుకుతున్న ఆమెను బయటకు లాగి సెలబ్రిటీ చేసింది వీరే. ఇలా బయట వారి జీవితాలను నాశనం చేయాలని చూసిన వారిని.. బిగ్బాస్హౌజ్లోకి తీసుకువచ్చి వారిని సెలబ్రేట్చేసింది. విషయాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే రచ్చ చేస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం సోషల్మీడియా, మీడియా వల్ల తెలుగు రాష్ట్రాలు వింతపోకడ పోతున్నాయి. కాబట్టి విషయంలో బిగ్బాస్టీం వీరికి ఎప్పుడు కృతజ్ఞతతో ఉండాలి. ఎందుకంటే ప్రతి సంవత్సరం మీకు కంటెస్టెంట్స్ని ఇస్తుంది వీరే. వీరు టార్గెట్చేసిన వారు సెలబ్రిటీలు అవుతున్నారు. కాబట్టి మీడియా, సోషల్ మీడియాకు బిగ్బాస్టీం థ్యాంక్స్చెప్పుకోవాలి. మరో విషయం వీరు టార్గెట్చేస్తున్నారంటే సంతోషించాల్సిన విషయమే. ఎందుకంటే ఎప్పుడు మీడియా, సోషల్మీడియాలో మీరు టార్గెట్ అవుతారో అప్పుడే మీ జీవితం మారుతుందని అర్థం

Related News

Bigg Boss 9 Promo: మాధురికి ఝలక్ ఇచ్చిన ఇమ్ము… ఫైనల్‌గా తల్లీ కొడుకులు ఒక్కటైయ్యారు!

Madhuri-Thanija: ఇక ఆపు.. నేను భరించలేను.. తనూజకు లెఫ్ట్‌ అండ్‌ రైట్‌ ఇచ్చిపడేసిన మాధురి

Bigg Boss: TVR రేటింగ్ లో బిగ్ బాస్ కి ఏ భాషలో ఏ స్థానం అంటే?

Bigg Boss 9 Promo: అందరూ దొంగలే.. దోచుకోవడవమే లక్ష్యం!

Bigg Boss 9: హౌజ్ లో కరుడు గట్టిన నేరస్థులు.. ఆనందంలో చిందులేసిన మాస్ మాధురి

Bigg Boss 9 Highlghts: ఆయేషా సేఫ్ వెనక పెద్ద కుట్ర.. గౌరవ్ తో మ్యాచ్ ఫిక్సింగ్.. ఇమ్మూ ఇంత కథ నడిపించాడా

Emmanuel : దువ్వాడ మాధురి కే వెన్నుపోటు పొడిచే ప్లాన్, ఇమ్మానియేల్ మామూలోడు కాదు

Big Stories

×